Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Ntrneel Regular Shooting To Start From Next Week

NTRNeel: సైలెంటుగా పని మొదలెడుతున్న యంగ్ టైగర్

Published Date :January 28, 2025 , 4:31 pm
By Bhargav Chaganti
  • ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా
  • ఈరోజు మొదలు కావాల్సిన షూట్
  • వచ్చే వారానికి వాయిదా పడ్డ షూటింగ్
NTRNeel: సైలెంటుగా పని మొదలెడుతున్న యంగ్ టైగర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో ఊహించని విజయాన్ని అందుకున్నాడు. నిజానికి ఆ విజయాన్ని ఊహించారు కానీ ఆ ఊహకు మించి కలెక్షన్స్ అయితే వచ్చాయి. అయితే ఆయనకి ఇప్పటివరకు సోలో హీరోగా 1000 కోట్ల సినిమా ఒకటి కూడా లేదు. ఆర్ఆర్ఆర్ సినిమా ఉన్నా సరే రాజమౌళితో పాటు రామ్ చరణ్ కి కూడా క్రెడిట్ ఇవ్వాలి. కాబట్టి ఆయన సింగిల్ వెయ్యికోట్ల సినిమా కోసం అభిమానులు విపరీతంగా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికి దేవర తర్వాత ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు కానీ ఎన్టీఆర్ నీల్ అనే హ్యాష్ ట్యాగ్ తో రిఫర్ చేస్తున్నారు.

READ MORE: Sam Pitroda: ‘‘అక్రమ బంగ్లాదేశీయుల్ని భారత్‌లోకి రానివ్వండి’’.. రాహుల్ గాంధీ సన్నిహితుడి వ్యాఖ్యలు..

ఇక ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ వచ్చేవారం మొదలు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి ఈ రోజే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాల్సి ఉంది కానీ పలు కారణాలతో సినిమా షూటింగ్ ఈరోజు అయితే ప్రారంభం కాలేదు. వచ్చేవారం నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టి ఈ ఏడాది చివరిలోపు రిలీజ్ చేసే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ప్రశాంత్ నీల్ తన రెగ్యులర్ టీంతో ఈ సినిమాని కూడా పూర్తి చేయబోతున్నాడు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాకి రవి బస్రూర్ సంగీతం అందిస్తూ ఉండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేయడానికి ప్రణాళికల సిద్ధం చేసుకున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Actually Shoot
  • ntr
  • NTRNeel
  • NTRNeel Regular
  • NTRNeel Regular Shooting

తాజావార్తలు

  • Minister Atchannaidu: గతంలో మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు..! ఇప్పుడు ‘మావిగన్’ పేరుతో జగన్‌ మరో నాటకం..!

  • Varanasi: క్లైమాక్స్‌కు చేరువలో ‘వారణాసి’..హైదరాబాద్ శివార్లలో షూటింగ్

  • Iran War: యూఏఈపై 450 క్షిపణి, 2,000 డ్రోన్ దాడులు.. అయినా యూఏఈ ఇరాన్‌తో ఎందుకు పోరాడటం లేదు..?

  • Tamil Nadu Elections: తమిళనాడులో గెలిచేదెవరు.? తాజా సర్వేలో సంచలన ఫలితాలు..

  • Viral News: ‘పోలీస్ మామల స్క్వాడ్’.. మందుబాబుల వాట్సాప్ గ్రూప్‌లో షాకిచ్చిన ట్రాఫిక్ ఎస్ఐ

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions