NTPC Jobs 2024: ఎన్‌టీపీసీలో జాబ్స్ .. నెలకు జీతం 83 వేలు.. ఎలా అప్లై చెయ్యాలంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంజనీరింగ్ చదివారా ?అయితే మీకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇప్పటికే పలు సంస్థల్లో పలు శాఖల్లో ఉన్న ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేస్తూ వస్తుంది.. తాజాగా మరో సంస్థలో ఉండే ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం .. మొత్తం 63 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు. ఈ పోస్టులకు ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 21 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 13 దరఖాస్తులకు చివరితేది.. ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ https://ntpcrel.co.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.. ఒకసారి అర్హతలు ,ఎలా అప్లై చేసుకోవాలో ఒకసారి తెలుసుకుందాం..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
మొత్తం పోస్టులు .. 63
ఇంజినీర్ (ఆర్ఈ-సివిల్) పోస్టులు: 20
ఇంజినీర్ (ఆర్‌ఈ-ఎలక్ట్రానికల్) పోస్టులు: 29
ఇంజినీర్ (ఆర్‌ఈ-మెకానికల్) పోస్టులు: 09
ఎగ్జిక్యూటివ్ (ఆర్ఈ-హెచ్‌ఆర్) పోస్టులు: 01
ఇంజినీర్ (ఆర్‌ఈ-సీడిఎం) పోస్టులు: 01
ఎగ్జిక్యూటివ్ (ఆర్ఈ-పైనాన్స్) పోస్టులు: 01
ఇంజినీర్ (ఆర్ఈ-ఐటీ) పోస్టులు: 01
ఎగ్జిక్యూటివ్ (ఆర్‌ఈ-కార్పొరేట్ కమ్యూనికేషన్) పోస్టులు : 01
అర్హతలు ..
ఈ పోస్టులకు అప్లై చేసుకొనే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, బీఈ/ బీటెక్, పీజీ, సీఏ/ సీఎంఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి..
అభ్యర్థులకు 30 ఏళ్లు మించరాదు.
జీతం..
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు జీతం విషయానికొస్తే.. నెలకు రూ.83,000గా నిర్ణయించారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు..
రూ.500. ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: మార్చి 21, 2024
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 13, 2024
అర్హత , ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ ను బాగా చదివి అప్లై చేసుకోవడం మంచిది..
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..