Agniveer: ఆర్మీలో చేరడం మీ లక్ష్యమా?.. 10th పాసైతే చాలు.. అగ్నివీర్ పోస్టులకు అప్లై చేసుకోండి
- అగ్నివీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్
- 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి
- ఏప్రిల్ 10 వరకు ఆన్ లైన్ విధానంలో దరాఖాస్తు చేసుకోవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ఆర్మీలో చేరాలని యూత్ కలలుకంటుంటారు. ఆర్మీ రిలీజ్ చేసే జాబ్ నోటిఫికేషన్ల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. ఇలాంటి వారికి గుడ్ న్యూస్. ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా అగ్నివీర్ జనరల్ డ్యూటీ (GD), టెక్నికల్, క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్, ట్రేడ్స్‌మన్, సైనిక్ ఫార్మా, సైనిక్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్, మహిళా పోలీస్ పోస్టులను భర్తీ చేస్తారు. దీనితో పాటు, హవల్దార్ ఎడ్యుకేషన్, హవల్దార్ సర్వేయర్ ఆటోమేటెడ్ కార్టోగ్రాఫర్, జెసిఓ క్యాటరింగ్, జెసిఓ రిలిజియస్ టీచర్ పోస్టులు భర్తీకానున్నాయి.
Also Read:Raja Saab: ‘ది రాజాసాబ్’ నెక్స్ట్ లెవల్.. టీజర్ లోడింగ్?
Also Read
- LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
- Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
- AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
- UPI: పెట్రోల్ బంకులకు ఊరట.. UPI ఛార్జీలపై కేంద్రం కీలక నిర్ణయం!
అభ్యర్థులు గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి 45% మార్కులతో 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ప్రతి సబ్జెక్టులో కనీసం 33 శాతం మార్కులు ఉండాలి. హెవీ, తేలికపాటి వాహనాలు నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులకు డ్రైవర్ నియామకంలో ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. టెక్నికల్ పోస్టులకు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులతో 50% మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ప్రతి సబ్జెక్టులో కనీసం 40 శాతం మార్కులు తప్పనిసరి.
Also Read:Retro : ‘రెట్రో’ మూవీ నుంచి పూజా హెగ్డే అప్ డేట్..
క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్ రిక్రూట్మెంట్ కోసం, అభ్యర్థి 60% మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ప్రతి సబ్జెక్టులో 50% మార్కులు కలిగి ఉండటం తప్పనిసరి. అభ్యర్థి 2004 అక్టోబర్ 1- 2008 ఏప్రిల్ 1 మధ్య జన్మించి ఉండాలి. రాత పరీక్షతో పాటు శారీరక సామర్థ్య పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. అగ్నివీర్ పోస్టులకు జనరల్, SC, ST, OBC, EWS కేటగిరీ అభ్యర్థులు కేవలం రూ. 250 దరఖాస్తు ఫీజు చెల్లించాలి.అర్హత, ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్ 10 వరకు ఆన్ లైన్ విధానంలో దరాఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Shah Rukh Khan: వన్ ఇయర్లో రూ.2,490 కోట్ల లాస్.. అయినా ఆయనే కింగ్!
-
Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
-
AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
-
UPI: పెట్రోల్ బంకులకు ఊరట.. UPI ఛార్జీలపై కేంద్రం కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!