భారత్- కెనడా వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. ఖలిస్తాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్యతో భారత్ కు సంబంధం ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో వ్యాఖ్యలు చేయడంతో వివాదం ముదిరిన సంగతి తెలిసిందే. అది చినికి చినికి గాలివానలాగా మారింది. ఈ నేపథ్యంలో ఖలిస్థాన్ ముఠాలు కూడా భారత్ పై బెదిరింపులకు పాల్పడ్డాయి. దీంతో భారత్ వారిని ఎక్కడికక్కడ అణగద్రొక్కాలని నిశ్చయించుకున్నట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలో భారతీయులను బెదిరించిన సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ) నేత గురుపత్వంత్ సింగ్…
కెనడా-భారత మధ్య ఖలిస్తానీ చిచ్చు ఆరడం లేదు. ఖలిస్థానీ మద్దతుదారుడు నిజ్జర్ హత్యతో భారత్ కు సంబంధాలు ఉన్నాయని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేయడంతో మొదలైన వివాదం రోజు రోజుకు ముదురుతోంది. భారత రాయబారిని కెనడా నుంచి బహిష్కరించడం, అదేవిధంగా భారత్ కూడా కెనడా ప్రతినిధిని దేశం విడిచి వెళ్లాలంటూ హుకుం జారీ చేసిన సంగతి తెలిసిందే. Also Read: Glenmark Life Sciences: రూ.5,651 కోట్లతో గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్సెస్‌లో 75 శాతం…