Nizamabad: నిజామాబాద్ మేయర్ పీఠంపై వీడిన ఉత్కంఠ.. బీజేపీ సంచలన ప్రకటన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nizamabad: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ పీఠంపై ఉత్కంఠ వీడింది. నిజామాబాద్ కార్పొరేషన్లో ప్రతిపక్షంలో ఉంటామని బీజేపీ సంచలన ప్రకటన చేసింది. మరోవైపు.. నిజామాబాద్ మేయర్ పీఠం దక్కించుకునే పనిలో కాంగ్రెస్ బిజీగా ఉంది.. ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎంఐఎం మద్దతు కోరారు.. కాంగ్రెస్ ప్రస్తుతం క్యాంపు పాలిటిక్స్‌కు తెరలేపింది. 60 డివిజన్లు ఉన్న నిజామాబాద్‌లో హంగ్ ఫలితాలు వచ్చాయి. అత్యధికంగా 28 సీట్లను బీజేపీ గెలుచుకుంది. మరోవైపు కాంగ్రెస్‌కు 17, ఎంఐఎంకు 14 సీట్లు వచ్చాయి. ఇద్దరు ఎక్స్ అఫీషియోల్లో ఒకరకు ఎమ్మెల్యే భూపతిరెడ్డి, మరొకరు మహేష్‌కుమార్ గౌడ్ ఉన్నారు. ఈ అంశంపై తాజాగా ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. “నిజామాబాద్‌లో మెజార్టీ రాలేదు.. ప్రతిపక్షంలో ఉంటాం. మేయర్ పదవీకాలం ముగిసేలోపు నిజామాబాద్ పేరు ఇందూరుగా మార్చే ప్రయత్నం చేస్తాం.. ఆర్మూర్ ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ చేస్తాం.. ఆర్మూర్ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నాం..” అని అరవింద్ తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Story Board: పుత్తడి అమ్మకాలు ఎందుకు తగ్గాయి..? ఆర్థిక పరిస్థితులే కారణమా..?
-
Neetu Bhai : కిరాణా షాపులో గంజాయి దందా.. లేడీ డ్రగ్ డాన్ అడ్డా నేలమట్టం.!
-
Off The Record: శృంగవరపు కోట TDPలో గ్రూప్ వార్!
-
UP: అమిత్ షాతో ఎస్పీ ఎంపీ భేటీ!.. అఖిలేష్ యాదవ్‌కు భారీ ఝలక్ తప్పదా?
-
kitchen tips: చపాతీ కర్రకు బూజు పడుతోందా? ఈ చిన్న ట్రిక్‌తో ఫంగస్‌కు చెక్ పెట్టండి!
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!