Prashanth Kishor: నితీష్‌కు వయసు మీద పడి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prashanth Kishor: బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌కు వయసు మీద పడి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ప్రశాంత్ కిషోర్ ఎద్దేవా చేశారు. ఏదో మాట్లాడబోయి ఇంకేదో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. నితీష్ ఇప్పుడు భ్రమలో ఉన్నారని.. ప్రస్తుతం ఎవరిని నమ్మే పరిస్థితిలో లేరన్నారు. అందుకే రాజకీయంగా ఏకాకి అయ్యాయనే బాధతో ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఆయన విమర్శలు గుప్పించారు.
జేడీయూను కాంగ్రెస్‌లో విలీనం చేయమని ప్రశాంత్ కిషోర్ గతంలో తనకు సలహా ఇచ్చినట్లు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ కిషోర్ బీజేపీ కోసం పని చేస్తున్నారని కూడా ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై పీకే స్పందిస్తూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.
Also Read
- AI Dance Video: "ప్రాంప్ట్ ఇదిగో".. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
- Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
Revanth Reddy: TRS పై పిటిషన్ వేశాను.. విచారణ పూర్తయ్యే వరకు BRSగా పేరు మారదు
నితీష్ కుమార్ మొదట తాను బీజేపీ కోసం పనిచేస్తున్నా అని చెప్పారని… ఆ తర్వాత జేడీయూను కాంగ్రెస్‌లో విలీనం చేయమని సలహా ఇచ్చానని అంటున్నారని ప్రశాంత్ కిషోర్ చెప్పుకొచ్చారు. ఒకవేళ తాను బీజేపీ కోసం పనిచేస్తే జేడీయూను కాంగ్రెస్‌లో విలీనం చేయమని ఎందుకు చెప్తానని ప్రశ్నించారు. ఆ పార్టీని ఎందుకు బలోపేతం చేస్తానన్నారు. నితీష్ చెప్పిన రెండు విషయాలకు అసలు పొంతనే లేదని ప్రశాంత్ కిషోర్ అన్నారు.
తాజావార్తలు
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
ట్రెండింగ్
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?