Exchange of Old Notes : పాత కరెన్సీ నోట్ల మార్పిడి గడువును పొడగించిన బ్యాంక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Exchange of Old Notes : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ నైజీరియా (CBN) పాత నైరా కరెన్సీ నోట్ల మార్పిడికి గడువును పొడిగించింది. పాత నోట్లను మార్చుకునేందుకు 10 రోజుల పాటు సమయాన్ని ఇచ్చింది బ్యాంక్. నైజీరియన్లు ఫిబ్రవరి 10 వరకు తమవద్ద ఉన్న 1,000, 500, 200 నైరా నోట్లను పునరుద్ధరించుకోవచ్చు. గడువు పొడిగింపు గ్రామీణ ప్రాంతాల వారికి మరింత సౌకర్యవంతంగా ఉంటుందని CBN గవర్నర్ గాడ్విన్ ఎమిఫైల్ తెలిపారు.
Read Also: Tech Layoffs: ఆరువేల మందిని తొలగించిన ఫిలిప్స్ సంస్థ
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
నైజీరియా సెంట్రల్ బ్యాంక్ గత నెలలో కొత్తగా రూపొందించిన నోట్లను జారీ చేయడం ప్రారంభించింది. అయితే అవి బ్యాంకులు లేదా యంత్రాల వద్ద అందుబాటులో లేవని విస్తృతంగా ఫిర్యాదులు వచ్చాయి. నోట్ల మార్పిడికి రేపు చివరి రోజు. కానీ పౌరులు తమ వద్ద ఉన్న నోట్లను పూర్తి స్థాయిలో మార్చుకోలేకపోయారని గుర్తించిన తర్వాత CBN కాలపరిమితిని పొడిగించింది. ఈ పొడగింపు చాలా బ్యాంకుల వద్ద ప్రజలు పొడవైన క్యూలలో నిలబడాల్సిన పరిస్థితిని దూరం చేసినట్లైంది.
Read Also: Gautam Gambhir: ‘ఆట మార్చుకో’.. ఇషాన్‌కు వార్నింగ్ ఇచ్చిన గంభీర్
ఇదిలా ఉండగా, నైజీరియా నైరా నోట్ల రీడిజైన్‌ను నిపుణులు విమర్శించారు. ఆఫ్రికాలోని అత్యధిక జనాభా కలిగిన దేశం నైజీరియా.. తన పాత కరెన్సీని దశలవారీగా తొలగించే ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయగలదా అని వారు సందేహాన్ని వ్యక్తపరిచారు. అందుకు ఆరువారాల సమయం సరిపోదని అభిప్రాయపడ్డారు. కొత్త నోట్లు సరిపడా చలామణిలో లేవని, ప్రజలు వాటిని బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేసుకోలేకపోతున్నారని స్థానిక మీడియా పేర్కొంది.
Read Also: Ys Jagan Mohan Reddy: పొత్తులపై జగన్ హాట్ కామెంట్స్
నోట్ల మార్పు దేశంలోని కరెన్సీపై స్పష్టమైన అవగాహన కల్పించడంతో పాటు డిజిటల్ చెల్లింపులను అంగీకరించేలా నైజీరియన్లను ప్రోత్సహిస్తుందని CBN పేర్కొంది. మరికొద్ది వారాల్లో దేశంలో అధ్యక్ష, పార్లమెంటరీ ఎన్నికలు జరగనున్న తరుణంలో కరెన్సీ మార్పు జరగడం కూడా గమనార్హం.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!