NHRC: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక.. ఏపీ సీఎస్, డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్సీ కీలక ఆదేశాలు
- తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలో దాడులు, అక్రమాలు..I..
- జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు..
- తిరుపతి పరిణామాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్..
- విచారణ జరపాలని ఏపీ సీఎస్, డీజీపీకి ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NHRC: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగిన పరిణామాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది.. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.. సీనియర్ ర్యాంక్ అధికారితో విచారణ జరిపి “యాక్షన్ టేకెన్ రిపోర్టు” నాలుగు వారాల్లో పంపాలని స్పష్టం చేసింది ఎన్‌హెచ్‌ఆర్సీ.. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో భౌతిక దాడులతో మానవ హక్కులకు భంగం వాటిల్లిన ఘటనపై స్పందించాలని డీజీపీని ఆదేశించింది.. హైకోర్టు ఆదేశాలున్నప్పటికీ తగిన భద్రత ఎందుకు కల్పించలేదని డీజీపీని ప్రశ్నించింది జాతీయ మానవ హక్కుల కమిషన్.. ఎఫ్ఐఆర్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పేరు ఎందుకు చేర్చలేదని ప్రశ్నించింది.. ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తు క్రమాన్ని ఎన్‌హెచ్‌ఆర్సీకి నివేదించాలని స్పష్టం చేసింది.. అయితే, తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో జరిగిన భౌతిక దాడులు, మానవ హక్కుల ఉల్లంఘనలపై ఇటీవలే జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు తిరుపతి ఎంపీ గురుమూర్తి.. దీంతో సీరియస్‌గా స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్.. ఏపీ సీఎస్, ఏపీ డీజీపీకి కీలక ఆదేశాలు జారీ చేసింది..
Read Also: Yashika Aannand : అయ్య బాబోయ్.. స్లీవ్ లెస్ లో సెగలు పుట్టిస్తున్న యాషిక
Also Read
- Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
- Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్‌పింగ్‌ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
తాజావార్తలు
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!