సోమవారం హోబర్ట్‌లోని బ్లండ్‌స్టోన్ ఎరీనాలో షకీబ్ అల్-హసన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నెదర్లాండ్స్‌తో తలపడనుంది. అయితే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన నెదర్‌లాండ్స్ బౌలింగ్ ఎంచుకుంది. యూఏఈలో జరిగిన చివరి టీ20 ప్రపంచ కప్ నుండి, బంగ్లాదేశ్ 17 టీ20 మ్యాచ్‌లు ఆడింది. అయితే.. అందులో 5 మ్యాచుల్లో గెలిచి 12 మ్యాచుల్లో ఓడిపోయింది. అయితే నెదర్లాండ్స్ చివరిసారి 2014లో టీ20 ప్రపంచ కప్ ప్రధాన రౌండ్‌కు అర్హత సాధించింది. అయితే.. గత ప్రపంచ కప్ నుండి వారు 10 టీ20లు ఆడారు. అయితే.. 7 గెలిచింది, 2 ఓడిపోయింది, ఒక మ్యాచ్ రద్దు చేయబడింది.
Also Read : LIVE : పాక్ పై పేలిన విరాట్ వాలా.. మగాడ్రా బుజ్జా..!
తుది జట్లు:
బంగ్లాదేశ్ : నజ్ముల్ హొస్సేన్ శాంటో, సౌమ్య సర్కార్, లిట్టన్ దాస్, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), అఫీఫ్ హొస్సేన్, యాసిర్ అలీ, నూరుల్ హసన్ (వికెట్ కీపర్), మొసద్దెక్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, హసన్ మహమూద్
నెదర్లాండ్స్: మాక్స్ ఓడౌడ్, విక్రమిత్ సింగ్, బాస్ డి లీడ్, కోలిన్ అకెర్ మాన్, టామ్ కూపర్, స్కాట్ ఎడ్వర్డ్స్(కెప్టెన్/వికెట్ కీపర్), టిమ్ ప్రింగిల్, లోగాన్ వాన్ బీక్, షరీజ్ అహ్మద్, ఫ్రెడ్ క్లాసెన్, పాల్ వాన్ మీకెరెన్.