Rowdy Sheeter Srikanth: రౌడీషీటర్ శ్రీకాంత్‌కు జైలు అధికారుల మెమో.. ఆ వీడియోపై వివరణ కోసం..!
- రౌడీషీటర్ శ్రీకాంత్ కు నెల్లూరు జైలు సూపరిండెంటెంట్ మెమో...
- వైరల్ అయిన వీడియోపై వివరణ కోరిన ఇవ్వాలని ఆదేశం..
- సమయం కోరిన శ్రీకాంత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rowdy Sheeter Srikanth: రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించింది.. ఇక, ఆస్పత్రికి శ్రీకాంత్‌ను తీసుకొచ్చిన సమయంలో అతడి ప్రియురాలు అరుణతో సన్నిహితంగా ఉన్నర వీడియో వైరల్ కావడం కలకలం రేపింది.. ఈ వ్యవహారంలో జైలు అధికారులు, ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి.. అయితే విశాఖ సెంట్రల్ జైల్లో జీవిత ఖైదీగా ఉన్న శ్రీకాంత్ కు మెమో జారీ చేశారు నెల్లూరు జైలు సూపరిండెంటెంట్ … పెరోల్ రద్దుచేసి ఈ నెల 23వ తేదీన విశాఖ సెంట్రల్ జైలుకు శ్రీకాంత్ ను తరలించారు అధికారులు.. అయితే, పెరోల్ రాక ముందు శ్రీకాంత్ ను నెల్లూరు జైలు అధికారులు వైద్యం కోసం హాస్పిటల్ కి తరలించారు.. హాస్పిటల్‌లో అతని ప్రియురాలితో సన్నిహితంగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది… ఈ వీడియోపై వివరణ కోరుతూ నెల్లూరు సూపరింటెండెంట్ విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్న శ్రీకాంత్ కు మెమో పంపించారు.. అయితే, నెల్లూరు జైలు అధికారి ఇచ్చిన మెమోపై వివరణ ఇచ్చేందుకు టైం కోరాడ శ్రీకాంత్.. కాగా, శ్రీకాంత్ వివరణ ఇచ్చిన తర్వాత పరిశీలించి.. చర్యలు తీసుకుంటామని జైలు అధికారులు చెబుతున్నారు..
Read Also: DELHI DRUGS: ఢిల్లీ, హైదరాబాద్‌లో భారీగా కొకైన్ కలకలం
Also Read
తాజావార్తలు
-
Horoscope : రేపు శుభ యోగాలు.. ఈ 6 రాశులకు అదృష్టమే అదృష్టం
-
Heavy Rain Alert: వాయుగుండం ఎఫెక్ట్.. అంధకారంలో శ్రీకాకుళం
-
Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
-
Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
-
Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!