Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Need To Change Face Of District Judiciary Says Cji Justice Chandrachud

CJI Justice Chandrachud: జిల్లా న్యాయవ్యవస్థ రూపురేఖలు మారాలి..

Published Date :November 15, 2022 , 10:22 am
By Mahesh Jakki
CJI Justice Chandrachud: జిల్లా న్యాయవ్యవస్థ రూపురేఖలు మారాలి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

CJI Justice Chandrachud: జిల్లా న్యాయవ్యవస్థ రూపురేఖలను మార్చాల్సిన అవసరం ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సోమవారం అన్నారు. మనం ఉన్నత న్యాయస్థానాల్లో ఉన్నా, అది హైకోర్టు అయినా, సుప్రీంకోర్టు అయినా.. జిల్లా న్యాయవ్యవస్థ అనేది న్యాయ వ్యవస్థకు మూలస్తంభమని గ్రహిస్తే తప్ప ఏమీ మారదని చంద్రచూడ్ అన్నారు.సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన తన సన్మాన కార్యక్రమం సందర్భంగా జరిగిన సభలో చంద్రచూడ్ ప్రసంగిస్తూ.. ‘మొదట జిల్లా న్యాయవ్యవస్థ రూపురేఖలు మార్చాలి. జిల్లా జడ్జిలను సబార్డినేట్ జడ్జీలు అని పిలవకూడదని ప్రయత్నం చేస్తున్నాను.” అని ఆయన వెల్లడించారు.

Stone Quarry Collapse: కుప్పకూలిన స్టోన్‌ క్వారీ.. 8 మంది వలస కూలీలు దుర్మరణం

జిల్లా న్యాయమూర్తులు సబార్డినేట్లు కాదు వారు జిల్లా న్యాయవ్యవస్థకు చెందినవారు. జిల్లా న్యాయవ్యవస్థను ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తులు ఎలా చూస్తారు అనే దానిపై మన ఆలోచనలు కూడా మారాలని జిల్లా కోర్టులలోని మౌలిక సదుపాయాలను చూపుతూ ఆయన అన్నారు. జిల్లా న్యాయవ్యవస్థలో ఆత్మగౌరవం ఉందని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ పేర్కొన్నారు. జాబితా ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చేదిశగా ప్రయత్నించిన మాజీ సీజేఐ జస్టిస్‌ యూయూ లలిత్‌ను ఆయన అభినందించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chief Justice of India
  • CJI
  • CJI justice DY Chandrachud
  • district judiciary
  • Supreme Court

తాజావార్తలు

  • IMDb Best IPL Matches: ఇన్ని సీజన్లలో టాప్ 5 బెస్ట్ ఐపీఎల్ మ్యాచ్‌లు ఏవో తెలుసా..

  • KTR : జీవన్ రెడ్డి BRSలోకి… కేటీఆర్ హాట్ కామెంట్స్

  • Bangladesh Cricket: స్టేడియంలో కాఫీ ఖర్చంత కూడా లేని ఆ దేశ స్టార్ ప్లేయర్ల జీతాలు..!

  • Rashid Khan: వెన్ను గాయం వెంటాడుతోంది.. డాక్టర్లు హెచ్చరించారు.. అయినా కానీ..?

  • Sensational Verdict: ఆంటీ అన్నారని కోర్టుకు వెళ్లిన మహిళ.. తీర్పు ఏమొచ్చిందో తెలుసా..

ట్రెండింగ్‌

  • Ragi Pakodi Recipe: సాయంత్రం స్నాక్స్‌లో హెల్తీ ట్రిట్.. కరకరలాడే ‘రాగి పకోడి’

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions