Earthquake: తజికిస్థాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.0గా నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తజికిస్థాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.0గా నమోదైంది. మంగళవారం సాయంత్రం సమయంలో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ పేర్కొంది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఏర్పడింది. ఇక్కడ తరచుగా భూప్రకంపలు జరుగుతుంటాయి. తక్కువ స్థాయిలోనే భూకంపం వచ్చింది. ఇదిలా ఉంటే భూప్రకంపనలకు ప్రజలు వణికిపోయారు.
ఇది కూడా చదవండి: China knife attack: ఆస్పత్రి దాడిలో 10కి చేరిన మృతుల సంఖ్య
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
భూకంపంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. పరిస్థితులను ప్రభుత్వం సమీక్షిస్తోంది. రంగంలోకి దిగిన అధికారులు పరిస్థితులను చక్కదిద్దుతున్నారు. ఏదైనా ఆస్తి నష్టం జరిగిందా? అన్నదానిపై అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు అప్రమత్తంగా ఉండాలని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ సూచించింది.
ఇది కూడా చదవండి: Sonia Gandhi: ఎన్నికల వేళ సోనియా కీలక సందేశం విడుదల
EQ of M: 4.0, On: 07/05/2024 15:37:47 IST, Lat: 37.34 N, Long: 72.31 E, Depth: 10 Km, Location: Tajikistan.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjcVGs @KirenRijiju @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia @Indiametdept pic.twitter.com/t1FeL48yFp— National Center for Seismology (@NCS_Earthquake) May 7, 2024
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!