Naresh: పవిత్ర అంటే ఎందుకంత పిచ్చి నరేషా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లేటు వయస్సులో ఘాటు ప్రేమతో ఓ రేంజులో వివాదాలను సృష్టించిన ముదురు జంట పవిత్ర-నరేష్.. ఎవరెన్ని విమర్శలు చేసినా అవి మాకు ఆశీస్సులు అంటూ ఇంకాస్త రెచ్చిపోతున్నారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్ మూడో భార్యకు విడాకులు ఇచ్చి పవిత్రతో సహజీవనం మొదలు పెట్టాడు..అంతేకాదు ఇద్దరు కలిసి ‘మళ్లీ పెళ్లి ‘ అనే సినిమాను కూడా తీశారు.. ఆ సినిమా ఇటీవల విడుదలయ్యి మిశ్రమ టాక్ ను అందుకుంది..
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
ఇక వీరిద్దరూ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అనేది క్లారిటీ లేనప్పటికీ ప్రస్తుతానికి మాత్రం కలసి జీవిస్తూ ప్రేమలో మునిగితేలుతున్నారు.. ఇదంతా పక్కన పెడితే పవిత్రా లోకేష్ ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. ఆమె తన మాతృ భాష కన్నడ సాహిత్యంలో పీహెచ్ డీ చేసేందుకు ప్రయత్నిస్తోంది.. అది తెలుసుకున్న నరేష్ ప్రియురాలి కోరికను తీర్చేందుకు స్వయంగా ఆయనే హంపి కన్నడ యూనివర్సిటీలో ప్రవేశ కోసం తీసుకెళ్లారు…సోషల్ మీడియాలో వీరిద్దరి పై ఎలాంటి రూమర్స్ వస్తున్నా పట్టించుకోకుండా పవిత్ర తీసుకున్న నిర్ణయం పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు..
ఇది ఇలా ఉండగా.. వారికి పిల్లల్ని కనాలనే ఆలోచనలో ఉన్నట్లు ఓ ప్రెస్ మీట్ లో చెప్పిన సంగతి తెలిసిందే.. అయితే ఆల్రెడీ తమకి పిల్లలు ఉండడం వల్ల ఆ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని అన్నారు..పెళ్లి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు.. పెళ్లిపై తమకు గౌరవం ఉందని.. కానీ ప్రస్తుతం మ్యారేజ్ వ్యవస్థ అస్తవ్యస్తం అవుతోంది అని కామెంట్స్ చేసారు.. అసలు చేసుకుంటారా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు..
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!