PM Modi: రష్యా చేరుకున్న ప్రధాని మోడీ.. ఘనస్వాగతం
- రష్యా చేరుకున్న ప్రధాని మోడీ
- ఘనస్వాగతం పలికిన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ రష్యా చేరుకున్నారు. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం తర్వాత తొలిసారి రష్యా గడ్డపై మోడీ అడుగుపెట్టారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ప్రధాని రష్యాకు బయల్దేరి వెళ్లారు. మాస్కోలో దిగిన ప్రధాని మోడీకి అధికారులు సాదర స్వాగతం పలికారు. రష్యన్ డ్యాన్స్ బృందం ప్రత్యేకంగా దాండియా, గర్భా నృత్యంతో మోడీకి స్వాగతం పలికారు.
ఇది కూడా చదవండి: Manchu Family: మళ్ళీ బయటపడ్డ విభేదాలు.. పేరు ప్రస్తావించుకోడానికి కూడా ఇష్టపడని మంచు బ్రదర్స్
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు మోడీ మాస్కో వెళ్లారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరు దేశాధినేతలు వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. రెండు దేశాల మధ్య వాణిజ్య, రక్షణ, ఆర్థిక సహకారంపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇక ప్రధాని మోడీ కోసం పుతిన్ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అలాగే ప్రవాస భారతీయులతో కూడా ప్రధాని ముచ్చటించనున్నారు. ఇక రష్యా పర్యటన అనంతరం మోడీ ఆస్ట్రియా వెళ్లనున్నారు.
#WATCH | Prime Minister Narendra Modi arrives in Moscow, Russia. The First Deputy Prime Minister of Russia, Denis Manturov receives him.
In a rare gesture, the First Deputy Prime Minister of Russia, Denis Manturov will also accompany PM Modi to the hotel from the airport in the… pic.twitter.com/BUzeyYJH1C
— ANI (@ANI) July 8, 2024
#WATCH | Prime Minister Narendra Modi receives Guard of Honour on his arrival in Moscow, Russia
PM Modi is on a two-day official visit to Russia. He will hold the 22nd India-Russia Annual Summit with President Putin. pic.twitter.com/G4GDS3va5s
— ANI (@ANI) July 8, 2024
#WATCH | Prime Minister Narendra Modi receives Guard of Honour on his arrival in Moscow, Russia
PM Modi is on a two-day official visit to Russia. He will hold the 22nd India-Russia Annual Summit with President Putin. pic.twitter.com/1Soqt36Koo
— ANI (@ANI) July 8, 2024
#WATCH | Russian artists in Moscow, Russia dance on Hindi songs to welcome PM Narendra Modi.
PM Modi is on a two-day official visit to Russia. He will hold the 22nd India-Russia Annual Summit with President Putin. pic.twitter.com/VAkTjTIBSb
— ANI (@ANI) July 8, 2024
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!