నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సెకండ్ పార్ట్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టులో షూటింగ్ పూర్తి కానుంది. నిజానికి ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన ప్రస్తుతానికి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ఉన్నారు. కానీ అప్పటికి రిలీజ్ అవుతుందా లేదా అనేది త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు. అయితే ఇప్పుడు తాజాగా మరో వార్త తెర మీదకు వచ్చింది.