Nag Ashwin-Kalki 2898 AD: బిగ్గెస్ట్ ఐమాక్స్‌లో ‘కల్కి’ చూడనున్న నాగ్ అశ్విన్!
- బ్లాక్‌బస్టర్‌గా కల్కి 2898 ఏడీ
- 11 రోజుల్లో 900 కోట్ల గ్రాస్
- అమెరికాలో కల్కి ప్రభంజనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nag Ashwin to attend for Kalki 2898 AD in USA Biggest IMAX: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 11 రోజుల్లో ఈ సినిమా రూ.900 కోట్లకు (గ్రాస్) పైగా వసూలు చేసింది. ఇప్పటికీ థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు కన్పిస్తున్నాయి. దీంతో త్వరలోనే కల్కి రూ.1000 కోట్లు వసూల్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. వరుసగా రెండు సినిమాలు బ్లాక్‌బస్టర్ కావడంతో ప్రభాస్ ఫాన్స్ ఆనందంలో తేలియాడుతున్నారు.
కల్కి 2898 ఏడీ సినిమా విడుదలకు ముందు నుంచే అమెరికాలో ప్రభంజనం సృష్టిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఇప్పటికే యూస్ ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పిన నాగ్ అశ్విన్.. వారితో కలిసి కల్కి సినిమా చూసేందుకు సిద్ధమయ్యారు. అమెరికాలోని బిగ్గెస్ట్ ఐమాక్స్‌లో ఈ శనివారం (జులై 13) మధ్యాహ్నం 2:30 గంటలకు అభిమానులతో కలిసి ఆయన కల్కి చూడనున్నారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ ఓ పోస్టర్ విడుదల చేసింది. షో అనంతరం అభిమానులతో కలిసి నాగ్ అశ్విన్ విజయోత్సవాలు జరుపుకోనున్నారు.
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
Also Read: Actress Anandhi: విజయ్ సర్కి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది: తెలుగమ్మాయి ఆనంది
కల్కి 2898 ఏడీలో ప్రభాస్, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, శోభన, దిశా పటానీ, అన్నా బెన్, పశుపతి, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ మరియు పలువురు ప్రముఖ పాత్రలు పోషించారు. అగ్ర నిర్మాత అశ్విని దత్ నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించారు. బౌంటీ ఫైటర్ భైరవగా కనిపించిన ప్రభాస్.. చివరిలో కర్ణుడిగా కనిపించి పార్ట్ 2పై అంచనాలు పెంచేశారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!