Nag Ashwin to attend for Kalki 2898 AD in USA Biggest IMAX: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 11 రోజుల్లో ఈ సినిమా రూ.900 కోట్లకు (గ్రాస్) పైగా వసూలు చేసింది. ఇప్పటికీ థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు కన్పిస్తున్నాయి. దీంతో త్వరలోనే కల్కి రూ.1000 కోట్లు వసూల్ చేయడం ఖాయంగా…