Nabha Natesh : మిర్రర్ ముందు బ్లాక్ స్లీవ్ డ్రెస్సులో ఇస్మార్ట్ పోరి స్టిల్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎనర్జీటిక్ స్టార్ రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ నభా నటేష్.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వడంతో యూత్ లో అమ్మడుకు మంచి క్రేజ్ ఏర్పడింది.. ఇక ఆ తర్వాత వరుస సినిమాలు చేసిన కూడా పెద్దగా హిట్ టాక్ ను అందుకోలేదు కానీ యూత్ ను బాగా ఆకట్టుకుంది.. ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు.. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో బిజీగా అయ్యింది. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది..
ఈ అమ్మడు నిఖిల్ స్వయంభు, ప్రియదర్శితో డార్లింగ్ సినిమాలతో నభా నటేష్ బిజీగా మారిపోయింది. కరోనా కంటే ముందు నభా మంచి స్పీడు మీద ఉండేది. సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్ చిత్రాలతో సందడి చేసింది.. ఆ సినిమాలు ఏవి కూడా ఇస్మార్ట్ శంకర్ సినిమా లాంటి క్రేజ్ ను అందించలేక పోయాయి.. ఓ ప్రమాదం వల్ల కాస్త గ్యాప్ తీసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు మళ్ళీ సినిమాలను లైన్లో పెట్టుకుంటుంది..
Also Read
- CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..!
- Import Duty Cuts on Edible Oils: పండుగలకు ముందే ఊరట.. వంట నూనెలపై గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం..
- 144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
ప్రస్తుతం హీరోలతో పనిలేకుండా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.. అంతేకాదు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లతో ఫుల్ బిజీగా ఉంటుంది.. ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచేసిన ఈ అమ్మడు హాట్ ట్రీట్ ఇస్తుంది.. తాజాగా మిర్రర్ ముందు బ్లాక్ డ్రెస్సులో స్టిల్స్ ఇచ్చింది.. స్లీవ్ డ్రెస్సులో తీసిన ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మీరు ఒక లుక్ వేసుకోండి..
తాజావార్తలు
-
Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
-
MIVI ONE 5G: మివి వన్ 5G భారత్‌లో లాంచ్.. Snapdragon 4 Gen 2, 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..!
-
Harassment: మారండ్రా బాబు.. మరో దారుణం.. రోడ్డుపై మైనర్ బాలికపై వేధింపులు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!

