అక్కినేని నాగార్జున హీరోగా నటించిన తాజాగా సినిమా ‘నా సామిరంగ’.. ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి విడుదలైంది.. ఈ సినిమాకు విడుదల ముందు నుంచే మంచి టాక్ ను అందుకుంది.. ఇప్పుడు హిట్ టాక్ తో దూసుకుపోతుంది.. ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో వసూళ్లు కూడా బాగానే వస్తున్నాయి. అయితే, ఇప్పుడు క్రమంగా డౌన్ అవుతోంది. మరి ‘నా సామిరంగ’ 5 రోజుల కలెక్షన్లను ఏ మాత్రం రాబట్టిందో ఒకసారి చూసేద్దాం..
ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సినిమానే ‘నా సామిరంగ’. ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇందులో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటించారు. దీనికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించారు..’నా సామిరంగ’ మూవీకి నైజాంలో రూ. 5.01 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.21 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 8.30 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 18.22 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.01 కోట్లకు, ఓవర్సీస్‌లో రూ. 2.01 కోట్లతో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి రూ. 18.23 కోట్లు బిజినెస్ అయిన విషయం తెలిసిందే..
ఈ సినిమాకు ఐదో రోజు బాగానే కలెక్షన్స్ వచ్చాయి. ఈ చిత్రానికి నైజాంలో రూ. 5.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 8.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 18.20 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లకు, ఓవర్సీస్‌లో రూ. 2 కోట్లతో కలిపి మొత్తంగా దీనికి రూ. 18.20 కోట్లు బిజినెస్ జరిగింది.. టోటల్ గా ఇప్పటివరకు రూ.35.4 కోట్లు రాబట్టింది..