Elon Musk: కాలిఫోర్నియాను విడిచిపెట్టనున్న మస్క్..కారణం ఇదే..
- కాలిఫోర్నియాను విడిచిపెట్టాలని నిర్ణయించిన ఎలాన్ మస్క్
- స్పేస్ ఎక్స్.. సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ ప్రధాన కార్యాలయాలు ఇక్కడి నుంచి తరలింపు
- కాలిఫోర్నియాలో కొత్త చట్టం కారణంగా ఈ నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైన వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ కాలిఫోర్నియాను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. స్పేస్ ఎక్స్ , సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ ప్రధాన కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. కాలిఫోర్నియాలో చేసిన చట్టం కారణంగా.. తాను ఈ నగరాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు మస్క్ ఎక్స్ వేదికగా తెలియజేశారు. ఏడాది క్రితమే ఈ చట్టం గురించి కాలిఫోర్నియా గవర్నర్‌కు మస్క్ స్పష్టం చేశారు. ఈ చట్టం వస్తే కంపెనీలు, కుటుంబాలు ఈ నగరం నుంచి వెళ్లిపోవాల్సి వస్తుందని గవర్నర్ కు తెలిపారు. అయినా.. నగర పాలక సంస్థ చట్టాన్ని ఆమోదించింది. ఎలాన్ మస్క్ తీసుకున్న ఈ నిర్ణయం కాలిఫోర్నియా నగరానికి చాలా నష్టం కలిగించనుంది.
READ MORE: Satyakumar: ఢిల్లీలో జేపీ నడ్డాను కలిసిన ఏపీ మంత్రి సత్యకుమార్
Also Read
- PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
- APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
- Harish Rao: నిరుద్యోగులపై ఎందుకింత కక్ష? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
- Vegetable Chips: బయట ఫుడ్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే చుక్క నూనె లేకుండా క్రిస్పీ, హెల్తీ వెజిటెబుల్ చిప్స్ రెడీ..
కాలిఫోర్నియా నుంచి టెక్సాస్‌కు స్పేస్ ఎక్స్, ఎక్స్ ప్రధాన కార్యాలయాలల్ని బదిలీ చేస్తున్నట్లు పారిశ్రామికవేత్త ఎలన్ మస్క్ తెలిపారు. కాలిఫోర్నియాలోని హతోర్న్లో ఉన్న స్పేస్ఎక్స్ కార్యాలయాన్ని టెక్సాస్‌లోని స్టార్‌బేస్‌కు, ఎక్స్ హెడ్ క్వార్టర్స్‌ను కాలిఫోర్నియా నుంచి ఆస్టిన్‌కు తరలించనున్నట్లు పేర్కొన్నారు. కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ సోమవారం కొత్త చట్టంపై సంతకం చేశారు. ఆ తర్వాత మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల జెండర్ గుర్తింపు మార్పుల గురించి తల్లిదండ్రులకు చెప్పకుండా టీచర్లను నిషేధించేలా ఈ చట్టం రూపొందించారు. ఈ రకమైన చట్టాల వల్ల కంపెనీలు మరియు కుటుంబాలు తమ పిల్లల భద్రత కోసం కాలిఫోర్నియాను విడిచిపెట్టవలసి వస్తుందని మస్క్ తెలిపారు. కాగా.. వాహన తయారీ సంస్థ టెస్లా యొక్క కార్పొరేట్ ప్రధాన కార్యాలయం కూడా 2021లో కాలిఫోర్నియాలోని పాలో ఆల్టో నుంచి ఆస్టిన్‌కు మార్చారు. మస్క్ టెస్లా యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) పారిశ్రామికవేత్త తన నివాసాన్ని కాలిఫోర్నియా నుంచి టెక్సాస్‌కు మార్చినట్లు చెప్పారు. అక్కడ రాష్ట్ర వ్యక్తిగత ఆదాయ పన్ను లేనందునా ఈ నిర్ణయం తీసుకున్నారు.
తాజావార్తలు
-
PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
-
APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
-
Rishabh Pant: అర్ధరాత్రి సీఎం సాయం కోరిన రిషబ్ పంత్.. స్పందించిన పుష్కర్ సింగ్ ధామి
-
Bharat Bhhagya Viddhaata: తుపాకుల మోతలో ప్రాణాలను పణంగా పెట్టిన రియల్ హీరోలు.. ఓటీటీలోకి ‘భారత్ భాగ్య విధాత’
-
Harish Rao: నిరుద్యోగులపై ఎందుకింత కక్ష? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!