Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Mumbai Indians 2025 Jersey Release Hardik Pandyas Emotional Message

IPL 2025: ముంబై ఇండియన్స్ 2025 జెర్సీ విడుదల.. హార్దిక్ భావోద్వేగ సందేశం

Published Date :February 21, 2025 , 3:24 pm
By Rajesh Veeramalla
  • ముంబై ఇండియన్స్ 2025 జెర్సీ విడుదల
  • హార్దిక్ పాండ్యా భావోద్వేగ సందేశం
  • 2025లో ముంబై ఇండియన్స్ సత్తా చాటుతాం
  • ముంబై ఇండియన్స్ వారసత్వాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లే అవకాశం వచ్చింది.
IPL 2025: ముంబై ఇండియన్స్ 2025 జెర్సీ విడుదల.. హార్దిక్ భావోద్వేగ సందేశం
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఈ ఏడాది ఐపీఎల్ 2025 కోసం ముంబై ఇండియన్స్ కొత్త జెర్సీని విడుదల చేసింది. ఈ సందర్భంగా.. జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా అభిమానులకు, జట్టు సభ్యులకు ప్రత్యేకమైన భావోద్వేగ సందేశం ఇచ్చాడు. పాండ్యా, ఇతర ప్లేయర్లు రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలతో కలిసి ఫ్రాంచైజీ గర్వించదగ్గ వారసత్వాన్ని నిలబెట్టుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. “2025లో ముంబై ఇండియన్స్ సత్తా చాటుతాం. ముంబై ఇండియన్స్ వారసత్వాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లే అవకాశం వచ్చింది. నీలం, బంగారు రంగులతో మేము ఈ జట్టుకు గర్వంగా ఉండాలని ఆశిస్తున్నాం. ఇది కేవలం జెర్సీ మాత్రమే కాదు, ఇది మీకు ఇచ్చిన వాగ్దానం. మేము ఎప్పటికప్పుడు మీకోసం అద్భుతమైన ప్రదర్శనను అందిస్తాం. వాంఖడేలో కలుద్దాం!” అని హార్ధిక్ ఓ సందేశం ఇచ్చాడు.

Read Also: Union Bank : బ్యాంక్ జాబ్ కావాలా?.. 2691 పోస్టులు రెడీ.. ఇక వద్దన్నా జాబ్

Also Read

  • AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
  • Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..
  • మోహన్‌లాల్ నటనను నేను రీక్రియేట్ చేయలేను.. వెంకటేష్ గ్రేట్ స్టేట్‌మెంట్!
  • Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!

కొత్త జెర్సీ డిజైన్: ముంబై ఇండియన్స్ జట్టు గుర్తుగా ఉన్న నీలం, బంగారు రంగులు ఈ కొత్త జెర్సీలో కనిపిస్తాయి. నీలం రంగు జట్టులోని నమ్మకం, ఆత్మవిశ్వాసం, సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తే.. బంగారు రంగు గర్వం, విజయం, శ్రేష్ఠత కోసం నిరంతర అన్వేషణను సూచిస్తుంది.

Read Also: Hindi Row: ఏ రాష్ట్రంపై ఏ భాషను విధించే ప్రశ్నే లేదు, కానీ.. హిందీ వివాదంపై కేంద్రమంత్రి..

IPL 2025 షెడ్యూల్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఐపీఎల్ 2025 షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ సీజన్ మార్చి 22న ప్రారంభమవుతుంది. మార్చి 23న ఎంఏ చిదంబరం స్టేడియంలో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడనుంది. MI, CSK మధ్య పోటీ అంటే అభిమానులకు ఎంతో పండగ.. కానీ గత కొన్ని సీజన్లలో ముంబై ప్రారంభ మ్యాచ్‌లో గెలవడం లేదు. గత ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ అభిమానులను నిరాశపరిచింది. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా నేతృత్వంలో జట్టు 14 మ్యాచ్‌లలో నాలుగు మాత్రమే గెలిచింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఈ సీజన్‌లో జట్టు మంచి ప్రదర్శన చూపించి 6వ ట్రోఫీని గెలవాలని ఆశతో ఉంది.

View this post on Instagram

A post shared by Mumbai Indians (@mumbaiindians)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Hardik Pandya
  • ipl
  • IPL 2025
  • MI 2025
  • mumbai indians

తాజావార్తలు

  • AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..

  • PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్

  • Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..

  • మోహన్‌లాల్ నటనను నేను రీక్రియేట్ చేయలేను.. వెంకటేష్ గ్రేట్ స్టేట్‌మెంట్!

  • Salman Khan-RR: సారీ భాయ్‌, ఈ రోజు కాదు.. సల్మాన్‌ ఖాన్ పోస్ట్‌కు రాజస్థాన్‌ రాయల్స్ రిప్లై!

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions