Rail Bomb Threat: టైమర్ బాంబుతో పేల్చేస్తామంటూ.. ముంబై – హౌరా మెయిల్‌కు బెదిరింపులు
- ముంబయి-హౌరా మెయిల్ రైలు (12809)లో.
- టైమర్ బాంబుతో పేల్చేస్తామంటూ..
- ఉదయం మీరు రక్తపు కన్నీళ్లతో ఏడుస్తారంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rail Bomb Threat: ముంబయి-హౌరా మెయిల్ రైలు (12809)లో బాంబు దాడి చేస్తామని బెదిరింపు రావడంతో భద్రతా ఏజన్సీలలో భయాందోళనలు నెలకొన్నాయి. తెల్లవారుజామున 4 గంటలకు రైలులో టైమర్ బాంబు పెట్టినట్లు బెదిరింపు వచ్చింది. వెంటనే రైలును జలగావ్ స్టేషన్లో నిలిపివేసి రెండు గంటలపాటు క్షుణ్ణంగా విచారణ జరిపినప్పటికీ అనుమానాస్పద వస్తువు కనిపించలేదు. ఆ తర్వాత రైలును అక్కడి నుండి పంపించారు. సోషల్ మీడియా ద్వారా ఈ బెదిరింపు సమాచారం ఇవ్వబడింది. అందులో ‘ఫజలుద్దీన్’ అనే ఖాతా ద్వారా విషయం తెలిసింది. ఇందులో “ఎరా హిందుస్థానీ రైల్వేస్, ఈ ఉదయం మీరు రక్తపు కన్నీళ్లతో ఏడుస్తారు. విమానం, రైలులో బాంబులు అమర్చబడ్డాయి. ఆ బాంబు నాసిక్ కంటే ముందు పెద్ద పేలుడుతో జరుగుతుంది.” అని రాసి ఉంది.
Read Also: Baba Siddique Murder: లారెన్స్ బిష్ణోయ్‌ను ముంబై పోలీసులు కస్టడీలోకి ఎందుకు తీసుకోలేకపోతున్నారు..?
Also Read
- CM Chandrababu Delhi Tour: మరోసారి ఏపీ సీఎం హస్తిన బాట.. కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు
- Sai Pallavi & Sreeleela Dance: స్టేజ్‌పై డాన్స్ తో సందడి చేసిన స్టార్ హీరోయిన్స్.. వైరల్ వీడియో..!
- Koti Deepotsavam 2026: కన్నుల పండుగగా కోటి దీపోత్సవం.. నాలుగో రోజు ప్రత్యేక కార్యక్రమాలు ఇవే..
- ONGC Gas Leak: కోనసీమలో మరోసారి ఓఎన్జీసీ గ్యాస్ లీక్ కలకలం
అదే విధంగా ఈరోజు ఉదయం ముంబై నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఎయిరిండియా విమానానికి కూడా బాంబు పెట్టి బెదిరించారు. విమానాన్ని వెంటనే ఢిల్లీకి మళ్లించి, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండింగ్ చేశారు.
Read Also: Chalaki Chanti : ఆ సమయంలో నన్ను ఎవరూ ఆదుకోలేదు… ఇకపై నో జబర్దస్త్ : చలాకీ చంటి
తాజావార్తలు
-
PM Modi in Philippines: మనీలాలో వందేళ్ల చరిత్ర కలిగిన గురుద్వారాను సందర్శించిన మోడీ.. పునరాభివృద్ధి పనులకు శ్రీకారం
-
Mammootty: మీకోసమే ఇక్కడికి వచ్చాను.. తెలుగు ప్రేక్షకులపై మమ్ముట్టి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Badrinath Highway Tragedy: బద్రీనాథ్ హైవేపై ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. ఆరుగురు మృతి!
-
IND vs NZ 1st Test: తొలి టెస్టుకు టీమిండియా ప్లేయింగ్ కాంబినేషన్ ఖరారు.. గిల్ కీలక వ్యాఖ్యలు!
-
CM Chandrababu Delhi Tour: మరోసారి ఏపీ సీఎం హస్తిన బాట.. కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు
ట్రెండింగ్
-
12.1 అంగుళాల 2.8K డిస్ప్లే, 10,050mAh బ్యాటరీతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్..!
-
10 రోజుల బ్యాటరీ లైఫ్, IP69+IP69K రేటింగ్స్, 100+ స్పోర్ట్స్ మోడ్లతో OPPO Watch 5 లాంచ్..!
-
IPL 2027: రాజస్థాన్ రాయల్స్‌లోకి మహమ్మద్ షమీ.. వరల్డ్ కప్ విన్నర్‌ను వదులుకుంటున్న ఆర్ఆర్!
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!