Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Mrunal Thakur Responds About Lust

Mrunal Thakur : లస్ట్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన మృనాల్ ఠాకూర్…

Published Date :June 30, 2023 , 1:25 pm
By Murali Krishna
Mrunal Thakur : లస్ట్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన మృనాల్ ఠాకూర్…
  • Follow Us :
  • google news
  • dailyhunt

మృనాల్ ఠాకూర్.. తెలుగులో సీతారామం సినిమాతో క్యూట్ హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకుంది. ఆ సినిమాలో ఆమె లుక్స్ కి అందరూ ఫిదా అయిపోయారు. ఆ తరువాత ఈ అమ్మడు గ్లామర్ రోల్స్ చేస్తూ మెప్పించింది.సీతా రామం సినిమాలో ఈమెను ఎంతో క్యూట్ గా చూసిన ప్రేక్షకులు బికినీ లో ఈ భామను చూసి ఆశ్చర్యపోయారు. సోషల్ మీడియాలో ఈ భామ బికినీ పిక్స్ వైరల్ అయ్యాయి. తాజాగా మృనాల్ ఠాకూర్ తాజాగా లస్ట్ స్టోరీస్ 2 అనే వెబ్ సిరీస్  తో ప్రేక్షకులను పలకరించింది. ఈ లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.జీవితంలో సంబంధాలు బలోపేతం కావాలంటే అందులో సెక్స్, లస్ట్ కీలకం అని చెబుతూ సాగే వెబ్ సిరీస్ ఇది.ఇందులోనే తమన్నా, ఆమె బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మ కూడా నటించిన సంగతి తెలిసిందే.

ఈ సిరీస్ పై తాజాగా మృనాల్ ఠాకూర్ స్పందించింది. అంతేకాదు సెక్స్ మరియు లస్ట్ గురించి తమ ఇంటిలోనీ పిల్లలతో పరిణతి చెందిన సంభాషణలు కనుక జరిపితే.. వాళ్లు బయట వాటి గురించి తప్పుడు సమాచారం పొందే అవకాశం ఉండదని కూడా ఆమె చెప్పుకొచ్చింది.”సెక్స్, లస్ట్ గురించి పరిణతి చెందిన సంభాషణలు జరగడం ముఖ్యమని నేను ఎంతో బలంగా నమ్ముతాను. ముఖ్యంగా తమ ఇంట్లో యుక్త వయసులో ఉన్న వారితో దీనిపై మాట్లాడటం ఎంతో అవసరం. వాళ్లకు వీటి గురించి సరైన సమాచారం అందించాలి.ఈ లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్లో  అంగద్ బేడీ సరసన మృనాల్ నటించిన విషయం తెలిసిందే.. తాను పెళ్లి చేసుకోబోయే వాడిలో లస్ట్ ఏమేరకు ఉందో తెలుసుకోవాలని, పెళ్లికి ముందు టెస్ట్ డ్రైవ్ తప్పనిసరి అని ఇందులో ఆమె బామ్మ పాత్ర పోషించిన నీనా గుప్తా చెప్పడం ఎంతో వైరల్ అయిన సంగతి తెలిసిందే.ప్రస్తుత కాలంలో కపుల్స్ మధ్య సంబంధాలు మరియు వాటిలో ఉండే సంక్లిష్టతల గురించి ఈ లస్ట్ స్టోరీస్ 2లో చూపించారని సమాచారం

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #lust stories2
  • Mrunal Thakur
  • Tamannah
  • Vijay Varma

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions