Mrunal Thakur: నాని, దుల్కర్ నా బిగ్గెస్ట్ చీర్ లీడర్స్.. వారి సపోర్ట్ మర్చిపోలేను: మృణాల్ ఠాకూర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో ‘సీతారామం’తో ఎంట్రీ ఇచ్చి అందరి మనసులు గెలుచుకున్న మృణాల్ ఠాకూర్, తాజాగా తన తోటి హీరోల గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. హీరోలు దుల్కర్ సల్మాన్, నానిలు తనకి బిగ్గెస్ట్ చీర్ లీడర్స్ అని, వారు ఎప్పుడూ తనకు అండగా ఉంటూ సపోర్ట్ చేస్తారని ఆమె చెప్పుకొచ్చారు. ‘సీతారామం’లో దుల్కర్‌తో, ‘హాయ్ నాన్న’లో నానితో ఆమె చేసిన మ్యాజిక్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవ్వడమే కాకుండా, వారి మధ్య ఉన్న మంచి స్నేహాన్ని కూడా చాటి చెబుతోంది.
Also Read :Varun Tej: ‘బరి’ షూటింగ్‌లో వరుణ్ తేజ్‌కు అనుకోని ప్రమాదం!
Also Read
- Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
- Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
- BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
- Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
మృణాల్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఇద్దరు స్టార్ హీరోలు కేవలం సినిమాల్లోనే కాకుండా బయట కూడా తనకు మంచి స్నేహితులని, తన ఎదుగుదలను చూసి వారు ఎంతో సంతోషిస్తారని ఆమె వెల్లడించారు. ఈ క్రేజీ బ్యూటీ డెడికేషన్ చూసి అటు నాని, ఇటు దుల్కర్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో పాజిటివ్ గా స్పందిస్తున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న మృణాల్, ఇలా తన కో-స్టార్స్ గురించి గొప్పగా చెప్పడం ఆమె సంస్కారానికి నిదర్శనమని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్‌ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!