Mouni Roy :కైపెక్కించే చూపులతో మతిపోగొడుతున్న హాట్ బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ ముద్దుగుమ్మ మౌని రాయ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. హాట్ అందాలకు కేరాఫ్ గా నిలిచిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.. ఎప్పుడు హాట్ గా ఫోటోలను షేర్ చేస్తున్న ఈ అమ్మడు తాజాగా బ్లాక్ డ్రెస్సులో సైడ్ యాంగిల్ లో నడుము అందాలతో ఉన్న ఫొటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
నాగినితో బాగా ఫేమస్ అయిన ఈ బ్యూటీ. అందానికి.. నటనకు ముగ్దులైన ఆడియన్స్.. ఈ సీరియల్ తో పాటు మరిన్ని సీరియల్స్ లోనూ ఆమెను ఆదరించారు. ఇక మౌనీ కూడా తన మార్క్ నటనతో వారిని మెప్పించింది. బాలీవుడ్ లో పలు సినిమాల్లో కూడా నటించి మెప్పించింది బ్యూటీ. ఆడియెన్స్ కు ఎంతో దగ్గరైంది.. హాట్ హాట్ గా ఉండే మౌనీకి వరుసగా ఆఫర్లు రావడం స్టార్ట్ అయ్యింది. నెమ్మదిగా సినిమా ఆఫర్లనూ అందుకోవడం ప్రారంభించింది. కొన్ని హిందీ సినిమాల్లో మెరిసింది బ్యూటీ.. అటు సౌత్ సినిమాల్లో కూడా కనిపించింది. పాన్ ఇండియా మూవీగా వచ్చిన కేజీఎఫ్ లోనూ ఈ ముద్దుగుమ్మ ఓ పాటలో కనిపించింది..
Also Read
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- రూ.5.49 లక్షలకే Tata Aeris.. 6 ఎయిర్‌బ్యాగ్స్, అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్లతో బెస్ట్ ఫ్యామిలీ కారు విడుదల!
- Bhumana Karunakar Reddy: తప్పుడు ప్రచారంపై భూమన ఫైర్.. ఇందుకేనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు జీతాలు..?
- Garlic-Onion Chutney Recipe: వెల్లుల్లి, ఉల్లిపాయతో ఘాటైన చట్నీ.. రోటీ, అన్నంతో అదిరిపోతుంది.. కూర లేకపోయినా పర్లేదు..!
అమ్మడుకు ఆశించిన సినిమా అవకాశాలు మాత్రం అమ్మడుకు రాలేదు.. బాలీవుడ్ లో బ్రహ్మస్త్ర సినిమాలో కీలకపాత్రలో కనిపించింది మౌనీరాయ్.. ఆతరువాత ఆమెకు పెద్దగా ఆఫర్లు రాలేదు.. మౌనీ రాయ్ సోషల్ మీడియాలో చేసే అందాల ప్రదర్శనకు ఆడియన్స్ మంత్రముగ్దులు అవుతున్నారు. అటు అవకావాలు.. ఇటు ఫాలోయింగ్ కూడా పెంచుకోవడం కోసం ఆమె చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు… తాజాగా కసి చూపులతో కైపేక్కిస్తున్న కిర్రాకు ఫోజులు ఇస్తోంది బ్యూటీ. అంతే కాదు.. కుర్రకారుకు చెమటలు పట్టేలలా ఆమె చేసే అందాల ప్రదర్శనకు.. ట్రెండీ అవుట్ ఫిట్ లో మంటలు పుట్టించింది. బ్లాక్ డ్రెస్సులో పరువాల ప్రదర్శన చేసింది. సైడ్ యాంగిల్లో పరువాలను ప్రదర్శిస్తూ మతులు చెడగొట్టింది. సన్నని నడుము, ఎద అందాలతో మంత్రముగ్ధులను చేసింది..
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
The Paradise Collections: నాని ఊచకోత.. కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్!
-
Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
-
Childhood Trauma: చిన్నతనంలో జరిగిన మానసిక గాయాలు..ఆ తర్వాత డిప్రెషన్, మద్యం వ్యసనానికి దారితీస్తాయా?
-
Mahesh Babu New Look: ఏమున్నాడ్రా బాబు.. సూపర్ స్టార్ న్యూ లుక్ వైరల్!
-
Redmi 17C 5G: రెడ్ మీ 17c 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 6.9 ఇంచెస్ 120Hz డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!

