Mohammed Shami: మొహమ్మద్ షమీ దెబ్బకు జమ్మూకాశ్మీర్ విలవిల! టీమిండియాకు తిరిగి వస్తాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammed Shami: రంజీ ట్రోఫీ 2026 సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ బెంగాల్ తరఫున ఆడుతున్నాడు. జమ్మూకాశ్మీర్ తో జరుగుతున్న ఈ మ్యాచ్ లో షమీ రెచ్చిపోయాడు. ఒక ఇన్నింగ్స్ లో 8 వికెట్లను పడకొట్టి తన ఫస్ట్-క్లాస్ క్రికెట్ కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేశాడు. ఈ సెమీఫైనల్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో షమీ ధాటికి జమ్మూకాశ్మీర్ బ్యాటర్లు క్యూ కట్టారు. అతని బౌలింగ్ దెబ్బకు ప్రత్యర్థి జట్టు జమ్మూకాశ్మీర్ తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్‌కు 26 పరుగుల ఆధిక్యం లభించింది.
Student M*urder: గదిలో యువతి మృతదేహం కలకలం.. దర్యాప్తులో సంచలన విషయాలు!
Also Read
- August 15 History: ఆగస్టు 15.. భారత్‌కే కాదు ఈ 3 సరిహద్దు దేశాల చరిత్రలోనూ కీలక రోజే!
- Modi-Rahman: బ్రిక్స్‌కు ముందే ఢిల్లీకి రెహమాన్.. మోడీతో బంగ్లాదేశ్ ప్రధాని కీలక భేటీ?
- Tirupati: జాతర వేళ తీవ్ర విషాదం.. బ్యానర్ కడుతుండగా విద్యుత్ షాక్.. స్పాట్లో ఇద్దరు మృతి..
- Monsoon Alert: ఆగస్టులో భారీ వర్షాలు.. బంగాళాఖాతంలో వరస అల్పపీడనాలు..
షమీ ఈ ఇన్నింగ్స్ లో మొత్తం 22.1 ఓవర్లు బౌలింగ్ చేసి 90 పరుగులు ఇచ్చి 8 కీలక వికెట్లు పడగొట్టాడు. ఇది అతని ఫస్ట్-క్లాస్ కెరీర్లో బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్. మ్యాచ్‌లో అతని ప్రదర్శనతో బెంగాల్ ఆధిక్యంలో నిలిచింది. గత కొంతకాలంగా గాయాల కారణంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న షమీ.. ఈ ప్రదర్శనతో మళ్లీ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. అతని ఫామ్ కొనసాగితే టీమిండియాలో తిరిగి చోటు సంపాదించే అవకాశాలు పెరుగుతాయని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
Travels Bus: కాస్తయినా సిగ్గుండాలి.. బస్సును బెడ్రూమ్ చేసేస్తారా?
An 8️⃣-wicket masterpiece 🫡
Watch 🎥
Mohd. Shami wreaks havoc with his career-best First Class figures of 8/90 🔥
Updates ▶️ https://t.co/QXyCuRIgVM#RanjiTrophy | @IDFCFIRSTBank pic.twitter.com/f4F3TYnSWi
— BCCI Domestic (@BCCIdomestic) February 17, 2026
తాజావార్తలు
-
Independence Day : పంద్రాగస్టు వేడుకలకు గోల్కొండ కోట సిద్ధం..
-
Venky Anil 5: 40 ఏళ్ల కెరీర్లో వెంకీ మామ కొత్త అవతార్.. లెఫ్టినెంట్ కల్నల్‌గా అదరగొట్టేశాడు!
-
August 15 History: ఆగస్టు 15.. భారత్‌కే కాదు ఈ 3 సరిహద్దు దేశాల చరిత్రలోనూ కీలక రోజే!
-
Modi-Rahman: బ్రిక్స్‌కు ముందే ఢిల్లీకి రెహమాన్.. మోడీతో బంగ్లాదేశ్ ప్రధాని కీలక భేటీ?
-
Tirupati: జాతర వేళ తీవ్ర విషాదం.. బ్యానర్ కడుతుండగా విద్యుత్ షాక్.. స్పాట్లో ఇద్దరు మృతి..
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!