MMTS Train Case : నేను చెప్పింది నిజమే.. అత్యాచారయత్నం కేసులో మరో ట్విస్ట్..
- ఎంఎంటీఎస్ ట్రైన్ లో అత్యాచారయత్నం కేసులో కీలక ములుపు
- నేను పోలీసులను తప్పుదోవ పట్టించలేదంటున్న బాధిత యువతి
- నిందితుడిని గుర్తించానని, మరోసారి పునర్విచారణ చేయాలని కోరి బాధిత యువతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MMTS Train Case : ఎంఎంటీఎస్ ట్రైన్‌లో జరిగిన అత్యాచారయత్న ఘటనలో మరో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి రైల్వే పోలీసులు అందించిన వాదనలను బాధిత యువతి ఖండించింది. తాను పోలీసులను ఎటువంటి తప్పుదారి పట్టించలేదని స్పష్టం చేస్తూ, కేసును పునఃసమీక్షించాలని ఆమె కోరింది.
సికింద్రాబాద్ నుండి మేడ్చల్‌కు ప్రయాణిస్తున్న సమయంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుందని బాధితురాలు తెలిపింది. ట్రైన్‌లో ఓ గుర్తు తెలియని వ్యక్తి తనపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడని ఆమె వెల్లడించింది. అంతేకాకుండా, ఆ దుండగుడి నుండి తప్పించుకోవడానికి రన్నింగ్ ట్రైన్ నుంచి దూకాల్సి వచ్చిందని మరోసారి ఆమె వివరించింది.
Also Read
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
- Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
- Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
పోలీసులు తనకు నిందితుడిని చూపించగా… తాను అతన్ని స్పష్టంగా గుర్తుపట్టినట్లు బాధితురాలు వెల్లడించారు. కాగా, తాను పోలీసులకు ఏ విషయమైను తప్పుగా తెలియజేయలేదని, పూర్తి నిజాయితీగా సహకరిస్తున్నానని ఆమె తెలిపింది.
“నాకు జరిగిన ఈ దారుణమైన సంఘటన మరెవ్వరికీ జరగకూడదు” అంటూ బాధితురాలు తన బాధను వ్యక్తం చేశారు. మార్చి 22వ తేదీన జరిగిన ఈ ఘటనపై మళ్లీ సమగ్ర విచారణ జరిపించాలని పోలీసులను ఆమె కోరుతున్నారు.
తాజావార్తలు
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..