Etela Rajender : ప్రపంచం మొత్తం మునుగోడు వైపు చూస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నల్లగొండ జిల్లాలోని మునుగోడు బీజేపీ కార్యాలయంలో ఈటెల రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుజురాబాద్ లో నన్ను ఓడించడానికి చేసిన ప్రయత్నమే మునుగొడులో మరోసారి చేస్తున్నారు కేసీఆర్.. అన్ని మంచి పనులు చేస్తే, నిజంగా అభివృద్ధి జరిగి ఉంటే ఇంత మంది ఎందుకు ప్రచారానికి వస్తున్నారు.. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు.. హుజురాబాద్ లో ఇచ్చిన తీర్పు మునుగోడులో కూడా ఇవ్వాలని నా విజ్ఞప్తి.. మునుగోడు ప్రజలు కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలనినా విజ్ఞప్తి..
Also Read
- India Forex Reserves: విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భారత్‌కు బిగ్ బూస్ట్.. బంగారం నిల్వలు కూడా భారీ పెరుగుదల..
- Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
- Iran: ‘యుద్ధం ముగిస్తేనే మంచిది’.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు
- Best Time to Oil Hair: తలకు నూనె విషయంలో అమ్మమ్మల మాటే నిజమా..? రాత్రంతా ఉంచాల్సిన అవసరం ఉందా?
ప్రపంచం మొత్తం మునుగోడు వైపు చూస్తుంది… ఓటుకు లక్ష ఇచ్చినా తీసుకోండి.. దళిత బంధు, గిరిజన బంధు ఇవ్వమని మీ దగ్గరకు వస్తున్న మంత్రులకు, ఎమ్మెల్యేలకు డిమాండ్ చేయండి… రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాతే మునుగోడు అభివృద్ధి, సంక్షేమం వచ్చింది… ప్రచారానికి వస్తున్న బీజేపీ నేతలపై పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారు.. అటువంటి అధికారులపై భవిష్యత్ లో కఠిన చర్యలు ఉంటాయి.. వారిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Bandi Sanjay : యోగితో బండి సంజయ్ భేటీ.. తెలంగాణపై కీలక చర్చ.!
-
India Forex Reserves: విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భారత్‌కు బిగ్ బూస్ట్.. బంగారం నిల్వలు కూడా భారీ పెరుగుదల..
-
Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
-
Iran: ‘యుద్ధం ముగిస్తేనే మంచిది’.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు
-
Best Time to Oil Hair: తలకు నూనె విషయంలో అమ్మమ్మల మాటే నిజమా..? రాత్రంతా ఉంచాల్సిన అవసరం ఉందా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!