Crime News : ఐశ్వర్య అనే యువతి మిస్సింగ్.. చెట్ల పొదల్లో నిర్జన ప్రదేశంలో మృతదేహం లభ్యం
- చెట్ల పొదల్లో నిర్జన ప్రదేశంలో యువతి మృతదేహం
- అత్యాచారం చేసి అంతమొందించినట్లుగా ఆనవాళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News : మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టేక్ అంజయ్య నగర్‌కి చెందిన ఐశ్వర్య (17) అదృశ్యం అయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఎనిమిదో తారీకు తల్లిదండ్రులు మియాపూర్ పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టిన పోలీసులు ఉప్పుగూడ కు చెందిన యువకుడితో ఇంస్టాగ్రామ్ లో పరిచయం ఉందని విచారణలో తేలింది. దీంతో విచారణ వేగవంతం చేసిన పోలీసులు అమ్మాయిని తుక్కుగూడలోని ప్లాస్టిక్ కంపెనీ పరిసర ప్రాంతాలలో చంపేసినట్లు గుర్తించారు. అయితే మియాపూర్ పోలీసులు వేగంగా స్పందించి ఉంటే అమ్మాయి బతికి ఉండేదని పలువురు అంటున్నారు. యువతి అదృశ్యమైన విషయం పోలీసులు గోపంగా ఉంచడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువతిపై అత్యాచారం చేసి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చినట్లు సమాచారం.
Kollywood : సూర్య కోసం వెనక్కు తగ్గిన కుట్టి మక్కల్ సేతుపతి
Also Read
- 1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
NTVతో యువతి బంధువులు, బస్తీవాసులు మాట్లాడుతూ.. ఈ నెల 8న మైనర్ అమ్మాయి మిస్సింగ్ అయిందని, యువతి చెట్ల పొదల్లో నిర్జన ప్రదేశంలో మృతదేహాం డీకంపోజ్ స్థితిలో లభ్యం అయిందన్నారు. అత్యాచారం చేసి హత్య చేసినట్లు పలు అనుమానాలు ఉన్నాయని, మియాపూర్ పోలీస్ స్టేషన్ లో (17) మైనర్ గర్ల్ అదృశ్యం అయిందని ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ నెల 10వ తేదీన పోలీసులు ఎఫైర్ నమోదు చేసి దర్యాప్తు చేశారని, ఉప్పుగూడ కు చెందిన విగ్నేష్ అనే యువకుడితో యువతికి ఇంస్టాగ్రామ్ లో పరిచయం అయిందని, విగ్నేష్ అనే యువకుడు మైనర్ అమ్మాయి (17) వీరు ఇద్దరు వివాహం చేసుకున్నారని వారు తెలిపారు. 10 రోజులు వీరు బయట ఉన్నారని, మొబైల్ ఫోన్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు లొకేషన్ ట్రెజ్ చేశారని, విగ్నేష్ ఇతనికి సహకరించిన సాకేత్ ఇద్దరినీ అదుపులోకి తీసుకొని విచారించారని, నిందితులు యువతి మృతదేహం తుక్కుగూడలో చంపి పడేసిన స్పాట్ చూపించారని తెలిపారు. దీంతో.. పోలీసులు దర్యాప్తు చేసి
మైనర్ అమ్మాయి వేరే వాడితో ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడుతోందనే కోపంతో హత్య చేశానని నిందితుడు విగ్నేష్ ఒప్పుకున్నాడని పోలీసుల విచారణలో తేలిందన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Double Murder: దారుణ ఘటన.. అక్క, 3 నెలల చిన్నారిని హత్య చేసిన తమ్ముడు
తాజావార్తలు
-
Smit Machchhar: ‘రియల్ హీరో’.. యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై నెతన్యాహు ప్రశంసలు
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!