Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Miraculous Escape For Old Man After Train Passes Over Him In Guna

Suicide Attempt: వృద్ధుడిపై నుంచి వెళ్లిన రైలు.. అయినా బతికి బట్టకట్టాడు..

Published Date :December 2, 2023 , 4:10 pm
By Rajesh Veeramalla
Suicide Attempt: వృద్ధుడిపై నుంచి వెళ్లిన రైలు.. అయినా బతికి బట్టకట్టాడు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

మధ్యప్రదేశ్‌లోని గుణ రైల్వే స్టేషన్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకోవడానికి రైల్వే పట్టాలపై వచ్చి పడుకున్నాడు కానీ.. అదృష్టవశాత్తూ రైలు అతనిపై నుండి వెళ్ళిన బతికి బట్ట కట్టాడు. ఆ వృద్ధుడికి ఒక్క చిన్న గాయం కూడా రాలేదు. ఈ ఘటన గురువారం గుణ రైల్వే స్టేషన్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. 70 ఏళ్ల వృద్ధుడు రైలు పట్టాల మధ్యలో పడుకున్నాడు. ఇంతలో గూడ్స్ రైలు ఆ పట్టాల మీద నుండి వెళ్లిపోయింది. అయితే అక్కడున్న వారు ఈ ఘటన చూసి చాలా భయభ్రాంతులకు గురయ్యారు.

గుణ స్టేషన్ సమీపంలో ఆ వృద్ధుడు నివసిస్తున్నాడు. అయితే అతనికి ఎవరు లేరు. బహుశా ఒంటరితనం వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లుగా అక్కడి స్థానికులు చెబుతున్నారు. మరోవైపు వృద్ధుడి తలను ఒక కోణంలో ఉంచడంతో వృద్ధుడిపై రైలు వెళ్లలేదు. ఈ క్రమంలో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన అనంతరం రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని.. వృద్ధుడితో మాట్లాడి అక్కడి నుంచి పంపించారు. స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతుంది.

ఈ ఘటనపై రైల్వే అధికారి మాట్లాడుతూ.. గత గంటగా తాను రైల్వే స్టేషన్‌లో కూర్చున్నానని, అయితే అకస్మాత్తుగా గూడ్స్ రైలు రావడంతో వృద్ధుడు ట్రాక్‌పైకి దూకినట్లు తెలిపారు. ఆ తర్వాత అతను ట్రాక్ మధ్యలో పడుకున్నాడని చెప్పారు. ట్రాక్‌పై పడి ఉన్న అతడిని కాపాడేందుకు పరిగెత్తే సమయానికి రైలు అతడిపై నుంచి వెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఆ వృద్ధుడికి గాయాలు కాలేదని చెప్పారు. అనంతరం వృద్ధుడిని వృద్ధాశ్రమానికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • old man
  • railway track
  • suicide attempt
  • telugu news
  • viral news

తాజావార్తలు

  • Babar Azam: విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన బాబర్ ఆజామ్.. టీ20 క్రికెట్ చరిత్రలో సువర్ణ అధ్యాయం

  • Kerala Elections 2026: కేరళలో భారీగా పోలింగ్ నమోదు.. ఇది దేనికి సంకేతం..!

  • Chain Snatching: చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న రిటైర్డ్ ఆర్మీ అధికారి.. అరెస్ట్ చేసిన రైల్వే పోలీసులు

  • Melania Trump: “నా పరువు తీస్తున్నారు”.. ఎప్‌స్టీన్‌తో సంబంధాలపై ట్రంప్ భార్య సంచలన ప్రకటన..

  • MonaLisa: మహాకుంభమేళ ‘వైరల్ గర్ల్’ మోనాలిసా ప్రేమ పెళ్లిలో కీలక మలుపు.. భర్త ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో కేసు

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions