Minister TG Bharath: ఆక్రమణల తొలగింపులో తొందరపాటు వద్దు.. జనం వీధిన పడతారు..
- మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో మంత్రి టీజీ భరత్ సమీక్ష
- కర్నూలులో పారిశుధ్యంపై ఆరా
- ఆక్రమణల తొలగింపులో తొందరపాటు వద్దని మంత్రి సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister TG Bharath: మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో మంత్రి టీజీ భరత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కర్నూలులో పారిశుధ్యం, మౌలిక సౌకర్యాల అభివృద్ధి, పచ్చదనంపై మంత్రి భరత్ అధికారులను ఆరా తీశారు. ఆక్రమణల తొలగింపులో తొందరపాటు వద్దని మంత్రి సూచించారు. చిన్న వ్యాపారులు, పేదలతో చర్చించి ప్రత్యామ్నాయం చూపిన తరువాతనే ఆక్రమణలు తొలగించాలని ఆయన సూచనలు చేశారు. ఉన్నట్టుండి ఆక్రమణలు తొలగిస్తే జనం వీధిన పడతారని వెల్లడించారు. కర్నూలులో రంగు మారిన నీళ్లు వస్తున్నాయని.. శుద్దమైన నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి రోజు టైమ్‌కు తాగు నీరు వచ్చేలా చూడాలన్నారు. కర్నూలును స్మార్ట్ సిటీగా చేయడమే తన లక్ష్యమన్నారు.
Read Also: Nara Lokesh: విద్యాశాఖపై మంత్రి నారా లోకేష్ సమీక్ష
Also Read
- Mudragada Padmanabham సంతాప సభలో ఆసక్తికర దృశ్యం.. ఆలింగనం చేసుకున్న బోండా ఉమ, అంబటి రాంబాబు.!
- CJP Protests: షాకింగ్.. సీజేపీ నిరసనల్లో 2,500 మంది నేర చరిత్ర కలిగిన వ్యక్తుల గుర్తింపు!
- Team India: ఐపీఎల్ సీజన్ మొత్తం ఫిట్.. టీమిండియాలోకి రాగానే గాయాలు.. బీసీసీఐకి కొత్త తలనొప్పి!
- Collector Prabhakar Reddy: తండ్రిగా మెగా పీటీఎంకు హాజరైన కలెక్టర్..!
తన కంపెనీ నుంచి ఉచితంగా హైపో ద్రావణం ఇస్తానన్న మంత్రి.. దోమల నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. హంద్రీనదికి వరదలు వస్తే పలు కాలనీలు మునుగుతాయని.. పూడిక తీసేందుకు పనులు మొదలు పెట్టాలన్నారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి టీజీ భరత్ ఆదేశించారు.
తాజావార్తలు
-
Honda ZR-V: హోండా ZR-V భారత్‌లో లాంచ్.. 7.9 సెకన్లలో 100 km/h స్పీడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్‌తో ప్రీమియం SUV
-
Gouri Priya: మా అమ్మ బతికి ఉంటే.. నా సక్సెస్ చూసేది.. గౌరిప్రియ ఎమోషనల్
-
Mudragada Padmanabham సంతాప సభలో ఆసక్తికర దృశ్యం.. ఆలింగనం చేసుకున్న బోండా ఉమ, అంబటి రాంబాబు.!
-
CJP Protests: షాకింగ్.. సీజేపీ నిరసనల్లో 2,500 మంది నేర చరిత్ర కలిగిన వ్యక్తుల గుర్తింపు!
-
Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ సక్సెస్ మీట్లో ఎమోషన్స్.. రూ.12 కోట్ల ఓపెనింగ్ నుంచి గౌరీ ప్రియపై ప్రశంసల వరద
ట్రెండింగ్
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్‌స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!