Minister Seethakka : రైతు యాత్ర అని పెట్టారు.. ఏదో ఏదో మాట్లాడారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైతు యాత్ర అని పెట్టారు.. ఏదో ఏదో మాట్లాడారన్నారు మంత్రి సీతక్క. ఇవాళ ఆమె ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 40 వేల కోట్లు పెట్టిన మిషన్ కాకతీయ చెరువుల్లో నీళ్ళు ఉండాలి కదా అని ఆమె అన్నారు. కట్టిన కాళేశ్వరం కూలిపాయే అని ఆమె విమర్శించారు. కావాలని బురద జల్ల వద్దని ఆమె హితవు పలికారు. అధికారం పొతే గాని ప్రజలు గుర్తుకు రాలేదని, రాష్ట్ర పతి పదవి ఆదివాసి కి ఇచ్చాము అని చెప్పుకున్న బిజేపి… కనీసం గౌరవం ఇవ్వలేదన్నారు. దేశ మొదటి పౌరురాలుకు గౌరవం ఇవ్వడం లేదమని మంత్రి సీతక్క మండిపడ్డారు.బిజేపి అధికారం ఉంటే ఆదాని నచ్చిన వాళ్లకు అంబానీ మెచ్చిన వాళ్ళకే ఉద్యోగాలు ఉంటాయన్నారు.
అంతేకాకుండా..’ మాప్రభుత్వాన్ని టచ్ చేస్తే వాళ్లే మసైపోతారు.. రాజ్యంగం బద్దంగా ఏర్పడిన మా ప్రభుత్వాన్ని కూల్చుతాం పేల్చుతాం అనేది రాజ్యంగ విరుద్దమైన పదం. కేసిఆర్ ఎప్పుడు సెంటిమెంట్ తో రాజకియాలు చేస్తారు. అబద్దాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన చరిత్ర వారిది.. 2 వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారనే మాజీ సీఎం మాటల్లో వాస్తవం లేదు. దబాయించి ఇతరుల నోర్లు మూచించిన చరిత్ర కేసిఆర్ ది. దుర్మార్గమైన అబ్బద్దపు ప్రచారాలు చేయడంలో ఆయన దిట్ట. మహేశ్వర్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్ల ఇంతలా మాట్లాడుతున్నారు. కూల్చుతామనే దురహంకారణం,కాశాయఅహంకారం ఎందుకు అంటూ సీతక్క ప్రశ్న. రేవంత్ రెడ్డి సీఎం కావడంను మహేశ్వర్ రెడ్డి తట్టుకోలేక పోతున్నారు. ఆరోపణలు ఉన్న నాయకులను కాదు.. మంచి వ్యక్తులను చూస్తున్నాం..మాపార్టీ కార్యకర్తల ఆమోదంతోనే చేరికలు జరుగుతున్నాయి.’ అని మంత్రి సీతక్క అన్నారు.
Also Read
- Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
- Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
- Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
తాజావార్తలు
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!