Minister Roja Vs Janasena: నగరిలో హైటెన్షన్.. రోజాకు జనసేన సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నగరి నియోజకవర్గంలో రాజకీయాలు గరంగరంగా మారాయి. మంత్రి ఆర్ కె రోజా నియోజకవర్గంలో అభివృద్ధిపై చర్చకు రావాలని జనసేన నేతలు సవాళ్లు విసురుతున్నారు. మేము సింగల్‌గా రావలో.. మూకుమ్మడిగా రావాలో నువ్వు చేప్పాల్సిన అవసరం లేదు.. రోజా సీటే గల్లంతు, ఇక మా గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది.. నగరి నియోజవర్గంలో పార్టీ సమీక్ష పెట్టమంటుంటే ఎందుకు రోజా వెనకడుగు వేస్తున్నారు.
Read Also: Khammam Bike Lift Case Mystery: బైక్ లిప్ట్ ఘటన ట్విస్ట్.. భార్య ప్లాన్ మామూలుగా లేదుగా!!
Also Read
- Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
- AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
నగరిలో రోజా శకం ముగిసింది అంటూ జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు. దీనికి ప్రతిగా మంత్రి రోజా కూడా ధీటైన కౌంటర్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. మంత్రి రోజా సవాల్ ను స్వీకరిస్తూ నగరి వెళ్ళడానికి సిద్ధమైన జనసేన నేతలను హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. నగరిలో మళ్ళీ రోజా గెలిచి చూపించాలని అటు టీడీపీ, జనసేన నేతలు అంటున్నారు. నగరిలో అభివృద్ది ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు మంత్రి రోజా.

పోలీసులతో జనసేన నేతల వాగ్వాదం
ఆ మాట్లాడే వారు దమ్ముంటే మా ఇంటికి రండి. జెండా విలువలు లేని వ్యక్తి వెనుక జనసేన కార్యకర్తలు వున్నారని, వారు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. రోజా ఛాలెంజ్ విసరడంతో నగరికి వస్తున్నామంటూ జనసేన కార్యకర్తలు బయలుదేరారు. అయితే వీరికి పోలీసుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. తమను తన ఇంటికి రమ్మని రోజా సవాల్ విసిరారని, తాము అక్కడికి బయలుదేరిదితే పోలీసులతో హౌస్ అరెస్టు చేయించిన రోజాపై జనసేన నేతలు ఫైర్ అవుతున్నారు. నగరి నియోజక వర్గంలో ఒకశాతం అభివృద్ధి జరగలేదు… అ భయంతోనే మా పర్యటన అడ్డుకుంది…నోటికొచ్చినట్లు మాట్లాడటం కాదు… మాట మీద నిలబడాలి అంటూ జనసేన నేతలు మండిపడుతున్నారు. పోలీసుల తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Khammam Injection Case Live: ఖమ్మం ఇంజక్షన్ హత్యకేసులో సంచలన విషయాలు
తాజావార్తలు
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!