Minister Peddireddy Ramachandra Reddy: ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ యాప్స్ లాంఛ్ చేసిన మంత్రి పెద్దిరెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Peddireddy Ramachandra Reddy: ఎన్విరాన్మెంట్ మేనేజ్ మెంట్ యాప్స్‌ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ చేతుల మీదుగా లాంఛ్ చేశారు. నాలుగు ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ యాప్స్‌ను మంత్రి ఆవిష్కరించారు. 2019లో ఎన్విరాన్మెంట్ మేనేజ్ మెంట్ కార్పొరేషన్‌ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్‌ను పూర్తిగా కంప్యూటరైజ్డ్ చేశామని మంత్రి వెల్లడించారు.
Read Also: GVL Narasimha Rao: అయోధ్యలో ఆలయ నిర్మాణం 550 ఏళ్ల కల.. జనవరి 22 చరిత్రలో నిలిచిపోతుంది..
Also Read
కొన్ని యాప్స్ రూపొందించామన్న ఆయన.. వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా మంచి ఫలితాలుంటాయని చెప్పారు. మెరైన్ డిశ్ఛార్జ్ సిస్టంను చక్కగా డెవలప్ చేశారని.. ఎయిర్ పొల్యూషన్ కట్టడికి చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. మరో మూడు నెలల్లో చిమ్నీలను తనిఖీ చేసేందుకు కొత్త విధానాన్ని తెస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!