కేంద్రమంత్రి పియూష్ గోయల్ ని కలిసిన మంత్రి కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపు ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి తెలంగాణ సీఎం భూమి పూజ చేయనున్నారు. ఇప్పటికే తెరాస ముఖ్య నేతలందరూ ఢిల్లీకి చేరుకున్నారు. కాగా ఢిల్లీలోనే వున్నా మంత్రి కేటీఆర్ రాష్ట్ర సమస్యలపై కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కలిశారు. ఆయన వెంట మంత్రి గంగుల కమలాకర్ కూడా వున్నారు. ఈ సందర్బంగా కేటీఆర్ ఏమన్నారంటే.. ‘రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ చేపట్టిన చర్యలు ఫలాలిస్తున్నాయి. రికార్డు స్థాయిలో ఎఫ్.సి.ఐకు ధాన్యం అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ.. ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతుల జీవితాల్లో మార్పులు వస్తున్నాయి. వాటికి మద్దతుగా కేంద్రం నిలవాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ధాన్యం సమస్యలపై కేంద్రమంత్రి పియూష్ గోయల్ కు మంత్రి గంగుల లేఖలు అందజేశారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న పలు సమస్యల్ని కేంద్రానికి మంత్రి గంగుల వివరించారు. 2020-21 యాసంగిలో 80-90 శాతం పారాబాయిల్డ్ రైస్ లిమిట్ పెంచవలసిందిగా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
Also Read
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
- Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
- Nani - Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
తాజావార్తలు
-
Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
-
Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
-
Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
-
Nani – Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
-
Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్రెడ్డి ప్రశ్న
ట్రెండింగ్
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!