Minister KTR : రాజ్‌భవన్‌ని రాజకీయాలకు అడ్డాగా మార్చడం మానుకోవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్నవారు రాజకీయాలను మాట్లాడుతున్నారని మండిప్డారు మంత్రి కేటీఆర్. తాజాగా ఆయన మాట్లాడుతూ.. రాజ్ భవన్‌ని రాజకీయాలకు అడ్డాగా మార్చడం మానుకోవాలని హితవు పలికారు. రాజ్ భవన్ లో ప్రధాని ఫోటోలు పెట్టుకుంటున్నారని ఆయన ఆరోపించారు. గవర్నర్ వ్యవస్థ బ్రిటిష్ వాళ్లు పెట్టిందని, గవర్నర్ వ్యవస్థ ఇప్పుడు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ ని ఎవరు ఎన్నుకున్నారని రాజకీయలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రాజకీయాల్లో ఉన్నవారికి గవర్నర్ ఇవ్వవద్దని ముఖ్యమంత్రిగా మోడీనే చెప్పారని, బ్రిటిష్ కాలంలో ఉన్న రాజ్ పత్ ను కర్తవ్య పత్ గా మార్చారన్నారు. గవర్నర్ అనే పదవికి బ్రిటిష్ కాలంలో ఉండేదని మంత్రి కేటీఆర్ అన్నారు. మోదీ మొన్న గొప్ప స్పీచ్ ఇచ్చారని, బ్రిటీష్ కాలం నాటి బానిస చిహ్నాలు పోవాలని మోదీ అన్నారని గుర్తు చేశారు. గవర్నర్ వ్యవస్థ కూడా బ్రిటీషోళ్లు పెట్టిందేనని, మరి అవి ఎందుకు ఉండాల్నో.. అవి ఎందుకో.. దాని వల్ల దేశానికి ఏం ఉపయోగమో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Also Read : Bandi Sanjay : కేసీఆర్, ఆయన కుటుంబం నిజాం, రాజ కుటుంబం అనుకుంటోంది
Also Read
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
- Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రినేమో ప్రజలు ఎన్నుకున్నారు. గవర్నర్లు ఎవరు ఎన్నుకున్నవారు..? అని కేటీఆర్ ప్రశ్నించారు. సర్కారీయా కమిషన్, ఫూంచ్ కమిషన్ కూడా చెప్పింది. మేం చెప్పుడు కాదు.. మోదీ కూడా సీఎంగా ఉన్నప్పుడు స్వయంగా చెప్పారు. రాజకీయాల్లో ఉన్నవారికి గవర్నర్ పదవి ఇవ్వొద్దని మోదీనే చెప్పారు. రెండేండ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉంటేనే ఇవ్వాలని మోదీ చెప్పారు. మరి ఇవాళ మోదీ అది పాటిస్తున్నాడా..? ముఖ్యమంత్రి మోదీనేమో నీతులు చెబుతాడు. ప్రధానమంత్రి మోదీనేమో అదే నీతులను తుంగలో తొక్కుతాడు. ఇవాళ వ్యవస్థ అట్లున్నది అని కేటీఆర్ పేర్కొన్నారు.
Also Read : RK Roja: మంత్రి ఆర్కే రోజాకు లక్కీ ఛాన్స్..! స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా మెంబర్‌గా నియామకం..
తాజావార్తలు
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!