Karumuri Nageswara Rao: మాట ఇస్తే నిలబడే వ్యక్తి జగన్.. కుటుంబంలో అందరికీ మంచి చేసే వ్యక్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karumuri Nageswara Rao: మాట ఇస్తే నిలబడే వ్యక్తి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అంటూ ముఖ్యమంత్రిపై ప్రశంసలు కురిపించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. పశ్చిమ గోదావరి జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం వైఎస్ జగన్.. మీకు మంచి చేశాను అనుకుంటేనే ఓటు వేయండి అని చెబుతున్నారు.. ఇలా చెప్పగలిగిన దమ్మున్న లీడర్ ఒక్క జగన్ మాత్రమే అన్నారు. ఇక, చంద్రబాబును మూడు సార్లు ముఖ్యమంత్రిని చేసిన ప్రజలు రెండు లక్షల కోట్లకు ఆస్తిపరుడిని చేశారని వ్యాఖ్యానించారు.. కానీ, ప్రజలు మాత్రం పేదవాళ్లుగా మిగిలిపోయారు. మీ సొమ్ము దోచుకుని మీ నెత్తిన చెయ్యిపెట్టాడు.. లేదంటే రాష్ట్రంలో మహిళలు మరింత ధనవంతులుగా ఉండేవాళ్లు అని పేర్కొన్నారు.. మరోవైపు.. 18 కేసుల్లో నిందితుడిగా చంద్రబాబు ఉన్నారని విమర్శలు గుప్పించారు. ఇక, వైఎస్ జగన్మోహన్‌రెడ్డిలా కుటుంబంలో అందరికీ మంచి చేసే ముఖ్యమంత్రి ఎక్కడాలేరని స్పష్టం చేశారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.
Read Also: Mithun Chakraborty: గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి!
Also Read
- 200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
- Shreyas Iyer: "ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం".. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
- CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
ఇక, సీఎం జగన్ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్న వ్యక్తి సీఎం వైఎస్ జగన్.. అందుకే మళ్లీ సీఎంగా వైఎస్ జగనే కావాలని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు గతంలో పేర్కొన్న విషయం విదితమే.. చంద్రబాబు హయాంలో 17వ స్థానంలో ఉన్న విద్యా వ్యవస్థ.. సీఎం జగన్ పాలనలో 3వ స్థానంలో ఉందని తెలిపారు.. అవినీతి లేని పాలన సీఎం జగన్ అందిస్తున్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా పాలన అందిస్తున్నందుకు మళ్లీ సీఎంగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డే కావాలని అని వ్యాఖ్యానించిన విషయం విదితమే.
తాజావార్తలు
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!