Minister Buggana Rajendranath Reddy: నీకు నచ్చిన ఆట ఏదైనా చెప్పు నేను రెడీ.. గెలువు చూద్దాం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Buggana Rajendranath Reddy: తనపై కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి చేసిన కామెంట్లకు కౌంటర్ ఎటాక్‌కు దిగారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. ఆర్థిక మంత్రి ఎక్కడ అంటున్నావు, మంత్రి ఎక్కడ ఉంటాడో నీకు తెలియదా ..? అని ప్రశ్నించిన ఆయన.. 30 ఏళ్ల రాజకీయ అనుభవం తరువాతే అధికారంలోకి వచ్చా .. డోన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపించా .. నీ రాజకీయ ప్రస్థానంలో నీవు చేసిన అభివృద్ధి చూపిస్తావా ..? అని ప్రశ్నించారు. లేదా.. నాతో వస్తే తీసుకెళ్లి నేను చేసిన అభివృద్ధి చూపిస్తా.. సింగిల్ గా వచ్చినా అభివృద్ధి చూపిస్తాను అని సవాల్ చేశారు. రైల్వే సహాయక మంత్రిగా కర్నూలుకు కోచ్ ఫ్యాక్టరీ తెచ్చానని చెప్పావు.. అది ఏమైందో చెప్పు.. ఆ ఫ్యాక్టరీలు ఎక్కడ ఉన్నాయి? వాటిని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయావు అని దుయ్యబట్టారు.
Read Also: Kumari Aunty: కుమారి ఆంటీనా మజాకానా.. తగ్గేదేలే.. భారీ బంగారం హారాన్నీ కోనేస్తుందిగా…!
Also Read
- Chandigarh University: ఫ్రెషర్స్ వేడుకలో అసభ్యకర డ్యాన్స్.. నెట్టింట తీవ్ర విమర్శలు
- AP Inter Exams 2027: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. 2027 పరీక్షల ఫీజు చెల్లింపు నోటిఫికేషన్ విడుదల
- Virat Kohli-Rohit Sharma: బరిలోకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. సెప్టెంబర్ 27 నుంచే సమరం..
- Amaravati: రాజధాని నిర్మాణంలో మరో కీలక అడుగు.. ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు ఫౌండేషన్
కోట్ల విజయభాస్కర్ రెడ్డి రాజకీయ జీవితాన్ని అంతం చేసి టీడీపీ చేరావు అంటూ ఫైర్ అయ్యారు బుగ్గన.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. కోట్లకు ఎంత మేలు చేశాడో ప్రజలందరికీ తెలుసన్న ఆయన.. గతంలో డోన్ లో చేసిన అభివృద్ధి రాజశేఖర్ రెడ్డి పుణ్యమే అన్నారు. కేంద్రమంత్రిగా ఉండి, కేఈ కృష్ణమూర్తి డిప్యూటీ సీఎంగా ఉండి డోన్ ప్రజలకు ఏమి చేశారో చెప్పండి అని సవాల్ చేశారు. ఇక, ఫ్లైఓవర్ బ్రిడ్జి పొడవు ఎందుకు పెంచారో అందరికి తెలుసు.. ప్రజలకు ఏమి చేస్తావో అది చెప్పండి అని నిలదీశారు. సింగిల్ గా డోన్ నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లే దారి నీకు తెలియదు.. మీరు నా బుగ్గ పగులుతాది అంటున్నావు.. నీకు ఆదోని, ఎమ్మిగనూరు, కర్నూలు ప్రజలు మీకు బుగ్గ పగలగొట్టారు అని సెటైర్లు వేశారు. నేను చేసిన అభివృద్ధి చూపించేందుకు నేను సిద్ధం.. నువ్వు సిద్దమా? అని చాలెంజ్ చేసిన ఆయన.. నన్ను ఓడించేందుకు లక్ష్యం పెట్టుకున్నావు.. ఎందుకు? అని ప్రశ్నించారు.. ఇదే సమయంలో.. ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడతావు.. నీకు నచ్చిన ఆట అడుదాం.. గెలువు చూద్దాం.. లేదా నీకు నచ్చిన ఆట ఏదైనా చెప్పు నేను రెడీ అంటూ సవాల్ చేశారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.
తాజావార్తలు
-
Chandigarh University: ఫ్రెషర్స్ వేడుకలో అసభ్యకర డ్యాన్స్.. నెట్టింట తీవ్ర విమర్శలు
-
Ram Charan: “మన కుటుంబాన్ని మార్చేసిన ఆ రోజును మర్చిపోలేం నాన్న” చిరంజీవిపై రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్..
-
AP Inter Exams 2027: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. 2027 పరీక్షల ఫీజు చెల్లింపు నోటిఫికేషన్ విడుదల
-
Virat Kohli-Rohit Sharma: బరిలోకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. సెప్టెంబర్ 27 నుంచే సమరం..
-
Amaravati: రాజధాని నిర్మాణంలో మరో కీలక అడుగు.. ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు ఫౌండేషన్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్‌షిప్ లాంచ్.!