Kumari Aunty: కుమారి ఆంటీనా మజాకానా.. తగ్గేదేలే.. భారీ బంగారం హారాన్నీ కోనేస్తుందిగా…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ మహానగరంలో సాఫ్ట్ వేర్ పరిశ్రమల మధ్య ఓ రోడ్డు సైడ్ లో చిన్న వ్యాపారాన్ని చేసుకునే వ్యక్తి కుమారి ఆంటీ. సోషల్ మీడియా పుణ్యమా అంటూ.. కొద్దిరోజుల్లోనే ఆమె సెలబ్రిటీగా మారిపోయింది. దాంతో ఆవిడ ఒక సీరియల్, అలాగే ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ తో పాటు మరికొన్ని కార్యక్రమాలలో నటిస్తున్నారు. అది తక్కువ కాలంలో భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్న వ్యక్తులలో కుమారి ఆంటీ కూడా ఒకటి. ఇకపోతే ఈమె తాజాగా బంగారాన్ని కొనుగోలు చేసింది. ప్రస్తుతం బంగారం ధర ఆకాశాన్ని అంటుంది. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 73150 గా ఉండగా ఈ సమయంలో కుమారి ఆంటీ బంగారం కొనడం ఇప్పుడు అందరికీ ఆశ్చర్యాన్ని కలగచేస్తుంది.
Also read: MP Ranjith Reddy: చేవెళ్లలో ప్రతి ఇంటికి ఆరు గ్యారంటీలు తెస్తా..
Also Read
- Viral News: రీల్ కోసం నీటిలో దూకాడు.. నెక్ట్స్ ఏం జరిగిందో తెలిస్తే తల పట్టుకుంటారు..!
- Igho Ubiribo: ప్రైవేట్ పార్ట్ పరిమాణం పెంచే కాస్మెటిక్ ప్రక్రియ చివరకు ఈ ఇన్ఫ్లుయెన్సర్ ప్రాణాన్ని ఎలా తీసింది?
- Father-Daughter Bond: తండ్రి ప్రేమకు నెటిజన్లు ఫిదా.. Miss You మెసేజ్.. కూతురి కోసం 14 గంటల ప్రయాణం..
- Hanuman Ansh: సెహ్వాగ్ ప్రశంసలతో ఉబ్బితబ్బిపోయిన దర్శకుడు.. ఇప్పుడు విరాట్, అనుష్కపై కన్ను!
ఇకపోతే కుమారి ఆంటీ తాజాగా కళ్యాణ్ జువెలర్స్ లో బంగారు కొనుగోలు చేసింది. ఇందులో భాగంగా ఓ పెద్ద స్వర్ణ హారాన్ని పట్టుకొని ఆవిడ మాట్లాడడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇంత బంగారాన్ని ఒక్కసారి డబ్బులు కట్టకుండా కంతులు వారీగా స్కీమ్ కట్టి బంగారాన్ని కొనుగోలు చేస్తున్నట్టు ఆవిడ చెబుతున్నారు. ఇకపోతే కుమారి ఆంటీ ఎంత బంగారు కొన్నారన్న విషయానికొస్తే దాదాపు ఆ హారం చూస్తే పది తులాలపైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు చాలామంది. దీన్నిబట్టి చూస్తే ఆ హారం 7 లక్షల రూపాయలకు పైనే ఉంటుంది.
Also read: Mohammad Iqbal: ఎమ్మెల్సీ ఇక్బాల్ ఆసక్తికర వ్యాఖ్యలు.. వైసీపీకి ఎందుకు రాజీనామా చేశానంటే..?
ఇక ఈ వీడియోని చూసిన కొందరైతే కుమారి ఆంటీనా మజాకా నా అంటూ కామెంట్ చేస్తుండగా.. ప్రస్తుతం ఆంటీ రేంజ్ కు ఏమాత్రం తగ్గేదెలా.. అంటూ తీసుకోవాల్సిందే అని కొందరు వారి అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. మరికొందరైతే కుమారి ఆంటీ కళ్యాణ్ జ్యువెలర్స్ బ్రాండ్ అంబాసిడర్ గా మారిందేమో అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.
కల్యాణి జ్యువెల్లర్‌లో దగాదగాలాడే నగలు కొన్న కుమారి ఆంటీ. pic.twitter.com/W21fsNiyLW
— Telugu Scribe (@TeluguScribe) April 6, 2024
తాజావార్తలు
-
Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
-
MSI Cyborg 15 Max C2W: ఎంఎస్ఐ Cyborg 15 Max గేమింగ్ ల్యాప్‌టాప్‌లు భారత్‌లో లాంచ్.. RTX 50 సిరీస్ GPU, 144Hz డిస్ప్లే
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
TFTDDA Dispute: డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో కీలక మలుపు.. సెప్టెంబర్ 13 సమావేశంపై కోర్టు స్టే!
-
Explainer: సిక్కులపై అమెరికా పగ పట్టిందా?
ట్రెండింగ్
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..