Minister Atchannaidu: అర్హత లేని వారూ పథకాలు పొందుతున్నారు.. వారిని కట్టడి చేస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Atchannaidu: కూటమి సర్కారు అధికారం చేపట్టిన నాటికి ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవని.. అలా అని పథకాలను ఆపడం లేద మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వాలంటీర్లు లేరని.. సచివాలయ ఉద్యోగులతోనే కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. అర్హత లేని వారు అనేక మంది పథకాలు పొందుతున్నారని, వారిని కట్టడి చేస్తామని చెప్పుకొచ్చారు. అర్హత ఉన్న వారందరికీ పథకాలు ఇస్తామన్నారు. బుడగట్ల పాలెం ఫిషింగ్ హార్బర్ వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. మత్స్యకారులకు ఐదేళ్లలో ఒక్క వల ఇవ్వలేదని, ఒక్క బోటు ఇవ్వలేదని.. డీజిల్ సబ్సిడీ ఇవ్వలేదని మంత్రి తెలిపారు.
Read Also: Kodali Nani: దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు..
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
రాష్ట్రంలో బీవోటీ పద్ధతిలో రోడ్లను అభివృద్ధి చేస్తామన్నారు. గుజరాత్‌లో రోడ్లన్నీ నాణ్యతగా ఉన్నాయని, వాటిని పరిశీలించామన్నారు. తాము అధికారంలో వచ్చే నాటికి రాష్ట్రం ఐసీయూలో ఉందని ఎద్దేవా చేశారు. పథకాలు ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నామన్నారు. పథకాలు ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నామన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు, మూలపేట పోర్టు మధ్య 4 లైన్ రోడ్డు వేస్తే జిల్లా రూపురేఖలు మారిపోతాయన్నారు. కక్ష సాధింపులు, తప్పుడు కేసులు పెట్టడం మా ప్రభుత్వంలో ఉండవన్నారు. దుర్మార్గులకు దేవుడంటే భయం లేదని.. వెంకటేశ్వర స్వామి పవిత్రతను నాశనం చేశారని మండిపడ్డారు. ఐదేళ్లైంది.. లడ్డూలో వాసనే లేదని ఆరోపించారు. జంతువుల అవశేషాలు ఉన్న నూనె నెయ్యిలో కలిపారని అన్నారు. చంద్రబాబు ప్రశ్నిస్తే… సిగ్గుపడాల్సింది పోయి.. ఎదురుదాడి చేస్తారా అంటూ మండిపడ్డారు. మేం చెప్పింది కాదు ల్యాబులు చెప్పాయని, అది మంచి నెయ్యి కాదని తెలిపాయని పేర్కొన్నారు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుని బతికి బట్టకట్టిన వారు ఎవడూ లేడన్నారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!