Miheeka Bajaj : పాత గొడవలు పక్కనపెట్టి.. ‘బాలీవుడ్ స్టార్’పై రానా భార్య మిహీకా ఎమోషనల్ పోస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్, వ్యాపారవేత్త ఆనంద్ అహూజా దంపతులు త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ సందర్భంగా ముంబైలో నిర్వహించిన సోనమ్ సీమంతం వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. ఈ వేడుకలో దగ్గుబాటి రానా భార్య మిహీకా బజాజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సోనమ్ కపూర్ కుటుంబంతో మిహీకాకు చిన్నప్పటి నుంచే విడదీయరాని అనుబంధం ఉంది.
Also Read : Neena Gupta : సెట్‌లో డైరెక్టర్ బూతులు తిట్టేవాడు..షూటింగ్ తర్వాత ఇంటికెళ్లి ఏడ్చేదాన్ని
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ఈ సందర్భంగా సోనమ్‌తో కలిసి దిగిన ఫోటోలను మిహీకా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ ఎమోషనల్ నోట్ రాశారు.. ‘నేను ఎంతగానో ప్రేమించే కుటుంబంలోకి మరో చిన్న ప్రాణం రాబోతోంది. చిన్నప్పుడు నేను నీ వెంటే తిరిగేదాన్ని.. ఇప్పుడు నీ పిల్లలు కూడా నీ వెంటే తిరుగుతుంటే చూడాలని ఉంది. మీ జీవితంలో మొదలవుతున్న ఈ కొత్త అధ్యాయానికి నా తరఫున బోలెడంత ప్రేమ’ అంటూ మిహీకా మురిసిపోయారు.
అయితే గతంలో ‘కింగ్ ఆఫ్ కోత’ ప్రమోషన్ల సమయంలో రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ షూటింగ్‌లో ఒక బాలీవుడ్ హీరోయిన్ ప్రవర్తనపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. అది సోనమ్ కపూర్‌ను ఉద్దేశించే అన్నారని వార్తలు రావడంతో రానా అప్పట్లోనే క్లారిటీ ఇచ్చి క్షమాపణలు కూడా చెప్పారు. తాజాగా మిహీకా ఈ వేడుకకు హాజరై, సోనమ్‌తో అంత క్లోజ్‌గా ఉండటాన్ని చూస్తుంటే, రెండు కుటుంబాల మధ్య ఉన్న విభేదాలు పూర్తిగా తొలగిపోయాయని స్పష్టమవుతోంది. ఈ వేడుకలో కపూర్ ఫ్యామిలీతో పాటు భూమి పెడ్నేకర్, మసాబా గుప్తా వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు. ప్రస్తుతం మిహీకా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!