MI vs LSG: ప్లేఆప్స్ రేసులో ముందుకు దూసుకెళ్లేది ఎవరో? మొదట బ్యాటింగ్ చేయనున్న ముంబై ఇండియన్స్.
- ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ (MI), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య ఐపీఎల్ మ్యాచ్.
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్.
- మొదట బ్యాటింగ్ చేయనున్న ముంబై ఇండియన్స్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MI vs LSG: నేడు జరగబోయే డబుల్ హెడర్ లో భాగంగా.. తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్ (MI), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరుగుతుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇరు జట్లు తలపడతాయి. హార్దిక్ పాండ్య నేతృత్వంలోని ముంబై వరుస విజయాలతో దూసుకవెళ్తోంది. ఇప్పటికే MI వరుసగా నాలుగు మ్యాచ్‌లను గెలిచి మరో విజయంపై కన్నేశారు. ప్రస్తుత సీజన్లో ఏప్రిల్ 4న లక్నోలోని ఎకానా స్టేడియంలో ఇరుజట్లు తలపడినప్పుడు ముంబై 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు దానికి ప్రతీకారం తీర్చుకోవడానిధికి సమయం వచ్చింది. పాయింట్ల పట్టికలో రెండు జట్లు ప్రస్తుతం 10 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. కానీ, మెరుగైన నికర రన్ రేట్ ఆధారంగా ముంబై ఐదవ స్థానంలో ఉండగా, LSG ఆరో స్థానంలో ఉంది. రెండూ 9 మ్యాచ్‌ల్లో ఐదు గెలిచి, నాలుగు ఓడిపోయాయి. ఎల్ఎస్జి తన చివరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి పాలైంది. కెప్టెన్ రిషబ్ పంత్ పేలవమైన ఫామ్ లక్నో జట్టుకు ఆందోళన కలిగించే విషయంగా మారింది. ఇక నేటి మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది లక్నో సూపర్ జెయింట్స్. దీనితో మొదట బ్యాటింగ్ చేయనుంది ముంబై ఇండియన్స్. ఇక నేటి ఇరుజట్ల ప్లేయింగ్ XI ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ XI:
రియన్ రికెల్టన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, కార్బిన్ బోష్, దీపక్ చహర్, ట్రెంట్ బోల్ట్, కర్ణ్ శర్మ
Also Read
- Rohit Sharma: ఆర్సీబీలోకి రోహిత్ శర్మ? ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రెడ్ జెర్సీ ఫొటో.. ఇక్కడే అసలైన ట్విస్ట్!
- India-Iran Trade: ఇరాన్‌తో చమురు వ్యాపారం.. 4 భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు
- Sabari River Flood: పోలవరం జిల్లాలో శబరి నది ఉగ్రరూపం.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
- Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
ముంబై ఇండియన్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్:
జస్ప్రీత్ బుమ్రా, రాజ్ బావా, రీస్ టోప్లీ, రాబిన్ మింజ్, పి.ఎస్.వి.ఎన్. రాజు
లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ XI:
ఆయిడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఋషభ్ పంత్ (కెప్టెన్ మరియు వికెట్ కీపర్), ఆయుష్ బడోని, అబ్దుల్ సమద్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయి, దిగ్వేష్ రాథీ, అవేశ్ ఖాన్, ప్రిన్స్ యాదవ్
లక్నో సూపర్ జెయింట్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్:
డేవిడ్ మిల్లర్, యువరాజ్ చౌధరి, షహబాజ్ అహ్మద్, హిమ్మత్ సింగ్, ఆకాష్ సింగ్
తాజావార్తలు
-
AC: ఆఫీస్ ఏసీలో ఎక్కువ సేపు గడుపుతున్నారా? కళ్లు, ముక్కు, గొంతు ఎఫెక్ట్ అవుతాయా?
-
Arjun Reddy: 10 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘అర్జున్ రెడ్డి’.. ఎక్స్టెండెడ్ వెర్షన్‌పై సందీప్ రెడ్డి వంగా కీలక అప్డేట్
-
Rohit Sharma: ఆర్సీబీలోకి రోహిత్ శర్మ? ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రెడ్ జెర్సీ ఫొటో.. ఇక్కడే అసలైన ట్విస్ట్!
-
India-Iran Trade: ఇరాన్‌తో చమురు వ్యాపారం.. 4 భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు
-
Sabari River Flood: పోలవరం జిల్లాలో శబరి నది ఉగ్రరూపం.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!