ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ మెటా AI సౌకర్యాన్ని భారతీయ వినియోగదారులకు పరిచయం చేయడం ప్రారంభించింది. చాలా నెలల క్రితం కంపెనీ ఈ ఏఐ చాట్‌బాట్‌ను భారతదేశంలోని కొంతమంది వినియోగదారులతో పరీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
ఫేస్బుక్ ప్రారంభం నుంచి మెసెంజర్‌కు మంచి డిమాండ్ ఉన్నది. షార్ట్ మెసేజింగ్ కోసం దీనిని వినియోగించేవారు. అయితే, వాట్సప్ అందుబాటులోకి వచ్చిన తరువాత మెసెంజర్ వాడకం తగ్గిపోయింది. అయితే, మెసెంజర్లో భారీ మార్పులు చేసి వినియోగదారులకు అందించేందుకు ఫేస్బుక్ సిద్దమయింది. ఇకపై మెసెంజర�