Megha Akash : ఎంఎస్ ధోని అంటే నాకు చాలా ఇష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్టార్ హీరోలతో నటించిన యువ తమిళ నటి మేఘా ఆకాష్.. తమిళంలో రజనీకాంత్ తో కలిసి పేట చిత్రంలోనూ ధనుష్ సరసన ఎనై నోక్కి పాయుమ్ తూటా సినిమాలోనూ నటించింది. అదేవిధంగా శింబుకు జంటగా వందా రాజాదాన్ వరువేన్ చిత్రంలో నటించింది. అయితే ఇప్పటికే ఈ భామకు అనుకున్న స్థాయిలో గుర్తింపు మాత్రం రాలేదని చెప్పొచ్చు.. అందుకు కారణం సరైన సక్సెస్ రాలేకపోవడమే అని భావించవచ్చు.. కాగా ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన గురించి తన గురించి తెలుపుతూ చెన్నైలో పుట్టి పెరిగిన అచ్చ తమిళ అమ్మాయినని చెప్పింది. అమ్మ, నాన్నలకు ఒకత్తే కూతురునని.. బీఎస్సీ విజువల్ కమ్యూనికేషన్ చదివినట్లు ఈ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
Read Also : IPL 2023 : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ ఢీ
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
తనకు చిన్నతనం నుంచే సిగ్గు ఎక్కువ అని మేఘా ఆకాశ్ చెప్పుకొచ్చింది. నలుగురితో ధైర్యంగా మాట్లాడడం కూడా తెలీదని.. దానిని మార్చుకోవాలని భావించినట్లు పేర్కొంది. దీంతో తాను చదువుకుంటునే పాకెట్ మనీ కోసం చిన్న చిన్న వాణిజ్య ప్రకటనల్లో నటించానని చెప్పింది. ఆ తరువాత సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయని మేఘా వెల్లడించింది. తన చూట్టూ ఎంత మంది ఉన్న తన తల్లి తనతో ఉండాల్సిందేనని చెప్పుకొచ్చింది. చిత్ర షూటింగ్ లకు కూడా తనతో పాటే మా అమ్మను కూడా తీసుకెళ్తానని పేర్కొంది. తనకు క్రికెట్ క్రీడాకారుడు మహేంద్ర సింగ్ ధోని అంటే చాలా ఇష్టమని.. తాను ఆయన వీరాభిమానినని తెలిపింది. ఇక నటి త్రిష అంటే చాలా ఇష్టమని పేర్కొంది. పుస్తకాలు చదవడం.. పాటలు వినడం తన హాబీ అని మేఘా ఆకాష్ పేర్కొన్నారు.
Read Also : Nirudyoga March: వరంగల్‌లో బీజేపీ ‘‘నిరుద్యోగ మార్చ్’’.. హాజరుకానున్న బండి సంజయ్
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!