Chiranjeevi : సర్దార్ డైరెక్టర్ కు మెగాస్టార్ ఛాన్స్.. ?
- వరుస సినిమాలు చేస్తున్న మెగాస్టార్
- త్వరలోనే విశ్వంభరతో రానున్న చిరంజీవి
- చిరంజీవి కోసం కథ రెడీ చేస్తున్న సర్దార్ డైరెక్టర్ మిత్రన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మెగాస్టార్ సరికొత్త సినిమాను అనౌన్స్ చేశారు. దసరా సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మెగాస్టార్ చిరు హీరోగా నేచురల్ నాని, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు మరో రెండు సినిమాలు చిరు లైనప్ లో ఉన్నాయి.
Read Also:Mollywood : రిస్క్ చేస్తోన్న మాలీవుడ్ ఇండస్ట్రీ.. తేడా వస్తే అంతే.!
Also Read
- School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
- Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
- Vaibhav Sooryavanshi: కోహ్లీ నుంచి అద్భుతమైన సలహా.. 'ఆరెంజ్ క్యాప్' విజేత వైభవ్ సూర్యవంశీ భావోద్వేగం..
- Anil Vij: "బొద్దింకల్ని చెప్పుతో నలిపేస్తారు".. కాక్రోచ్ పార్టీకి బీజేపీ మంత్రి సలహా..
బాలకృష్ణ తో భగవంత్ కేసరి, విక్టరి వెంకీ తో F2 వంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన అనిల్ రావిపూడి కూడా మెగా స్టార్ చిరుతో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మాత సాహూ గారపాటి భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నారు. ఇందుకు సంబందించిన కథ చర్చలు మెగాస్టార్ తో ముగిశాయని అనిల్ రావిపూడి తెలిపారు. త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్. ప్రస్తుతం అనిల్ దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత చిరు సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నాడు అనిల్ రావిపూడి.
Read Also:Komaram Bheem: వీడి కక్కుర్తి తగలెయ్యా ! చనిపోయిన వ్యక్తి పింఛన్ కాజేసిన బీపీఎం..
వారితో పాటు మరో తమిళ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇచ్చేందుకు మెగాస్టార్ సిద్ధమవుతున్నాడట. తమిళ హీరో కార్తితో ‘సర్దార్’ వంటి చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు మిత్రన్, మెగాస్టార్‌ను దృష్టిలో పెట్టుకుని ఓ కథను రెడీ చేశాడట. ఇప్పుడు ఈ కథను చిరంజీవికి వినిపించి ఓకే చేయించుకునే పనిలో తను బిజీగా ఉన్నట్లుగా సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ చిరంజీవి నిజంగానే మిత్రన్‌కు ఈ అవకాశం ఇస్తే, త్వరలోనే మరో సినిమాతో ఆయన మన ముందుకు రావడం ఖాయమని చెప్పాలి.
తాజావార్తలు
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
The Paradise: నానీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆగస్టు రేసు నుంచి తప్పుకున్న ‘ది ప్యారడైజ్’? కారణం ఇదేనట!
-
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
-
Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ నుంచి అద్భుతమైన సలహా.. ‘ఆరెంజ్ క్యాప్’ విజేత వైభవ్ సూర్యవంశీ భావోద్వేగం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!