Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి క్రేజీ ప్లాన్.. సుకుమార్ శిష్యుడితో మెగా సినిమా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి సినిమాల విషయంలో రూట్ మార్చారు. వరుసగా యువ దర్శకులకు, ముఖ్యంగా లెక్కల మాస్టర్ సుకుమార్ శిష్యులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఫ్యాన్స్‌లో భారీ అంచనాలను రేకెత్తిస్తున్నారు. ఇప్పటికే పలు చిత్రాలతో బిజీగా ఉన్న బాస్, తాజాగా సుకుమార్ శిష్యుడైన దర్శకుడు శ్రీనివాస్ (శ్రీను) చెప్పిన కథకు ఫిదా అయినట్లు సమాచారం. ఈ చిత్రం పూర్తి స్థాయి గ్రామీణ నేపథ్యంతో సాగే బలమైన కథాంశం అని సినీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది. సుకుమార్ స్కూల్ నుంచి వచ్చే దర్శకులు సహజత్వానికి దగ్గరగా, రూటెడ్ ఎలిమెంట్స్‌తో సినిమాలు తీస్తారనే పేరుంది. ఇప్పుడు శ్రీనివాస్ కూడా చిరంజీవి కోసం అటువంటి ఒక పవర్‌ఫుల్ విలేజ్ స్టోరీని సిద్ధం చేశారని, దానికి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
READ ALSO: Samsung 18000mAh: సామ్ సంగ్ బ్యాటరీ రెవల్యూషన్.. 18,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీపై ఫోకస్!
Also Read
- Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్‌ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
- IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్‌లో రెండు మార్పులు..
- OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
- OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
చిరంజీవి ప్రస్తుతం సుకుమార్ శిష్యులతో వరుసగా సినిమాలు లాక్ చేయడం విశేషం. ఇప్పటికే ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఒడేల దర్శకత్వంలో చిరు హీరోగా ఒక భారీ ప్రాజెక్ట్ ఖరారైంది. ఇప్పుడు తాజాగా శ్రీనివాస్ (శ్రీను) తో మరో సినిమా ఫిక్స్ అయ్యింది. సుకుమార్ శిష్యులు ప్రస్తుతం టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. వారి మేకింగ్ స్టైల్ మెగాస్టార్ ఇమేజ్‌కు తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. గత కొంతకాలంగా చిరంజీవి తన పంథా మార్చుకున్నారు. కేవలం సీనియర్ డైరెక్టర్లకే కాకుండా, కొత్త తరం ఆలోచనలకు తగ్గట్టుగా యంగ్ డైరెక్టర్లకు అవకాశం ఇస్తున్నారు. బాబీ కొల్లితో చేస్తున్న సినిమా తర్వాత, ఈ ఇద్దరు సుకుమార్ శిష్యుల సినిమాలు పట్టాలెక్కనున్నాయి. ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. శ్రీకాంత్ ఒడేల, శ్రీనివాస్ వంటి టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్లతో మెగాస్టార్ చేస్తున్న ఈ ప్రయోగం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
READ ALSO: The Paradise: షాకింగ్ లీక్..ది ప్యారడైజ్’లో నాని నేపథ్యం ఇదే!
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్‌ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్‌లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!