Abhishek Sharma: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకు.. 91 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ స్థానిక వన్డే డిస్ట్రిక్ట్ టోర్నీలో పరుగుల విధ్వంసం సృష్టిస్తూ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. అమృత్సర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ, తరన్ తారన్ మెన్స్ సీనియర్ టీమ్‌పై జరిగిన మ్యాచ్‌లో కేవలం 91 బంతుల్లోనే 15 ఫోర్లు, 25 సిక్సర్ల సాయంతో 233 రన్స్ చేసి అద్భుతమైన డబుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. అభిషేక్ సిక్సర్ల తుఫాన్ ధాటికి అమృత్సర్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఏకంగా 533 పరుగుల కొండంత స్కోరును సాధించింది.

Also Read
ఇటీవల జింబాబ్వేతో జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌లలో కేవలం 1, 8, 2 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా విఫలమైన అభిషేక్, విమర్శకుల నోళ్లు మూయిస్తూ ఈ రీతిలో ఫామ్‌లోకి వచ్చాడు. తన బ్యాటింగ్ లోపాలను సరిదిద్దుకుని మైదానం నలుమూలలా బాదిన షాట్ల వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ABHISHEK SHARMA MAKES A STATEMENT 🔥
– He smashed 233 runs from just 91 balls with 15 fours & 25 sixes against Tarn Taran Men Sr in the One Day District match pic.twitter.com/QV4k83Oo5e
— Johns. (@CricCrazyJohns) August 2, 2026
త్వరలో జరగబోయే ఆసియా టోర్నీలతో పాటు రాబోయే కీలక మ్యాచ్‌ల ముంగిట ఈ తరహా అద్భుత ప్రదర్శన చేయడం అతని ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. టీమిండియాలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడమే లక్ష్యంగా అభిషేక్ శర్మ తీవ్రంగా శ్రమిస్తున్నాడని ఈ ఇన్నింగ్స్ నిరూపిస్తోంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!