Home
Mega158
Mega158 News
-
Chiranjeevi: వయసు 70.. ప్యాషన్ మాత్రం 25.. హ్యాట్సాఫ్ చిరు!
70 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు సైతం పోటీనిస్తూ, వెండితెరపై తన మార్క్ మేజిక్‌ను రిపీట్ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. సాధారణంగా ఆరు పదులు దాటితేనే నటీనటులు కాస్త నెమ్మదిస్తారు, రిస్క్ ఎక్కువగా ఉండే యాక్షన్ సీన్లకు వీలైనంత వరకు డూప్‌లను వాడుతుంటారు. కానీ, చిరంజీవి డిక్షనరీలోనే ఆ పదం లేనట్టుంది. వయసు కేవలం ఒక నంబర్ మాత్రమేనని ఆయన మరోసారి నిరూపించారు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం #MEGA158 (బాబీ కొల్లి) షూటింగ్‌లో చోటుచేసుకున్న ఒక… -
Mega158: ‘మెగా158’ టైటిల్‌పై హింట్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి?
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), బ్లాక్‌బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి (Bobby Kolli) కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ #Chiru158 పూజా కార్యక్రమాలను ముగించుకుని, తాజాగా అఫీషియల్‌గా షూటింగ్‌ను ప్రారంభించింది. రీసెంట్గా ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఎస్.ఎస్. థమన్ ఎంపికైనట్లు అధికారిక ప్రకటన రాగా.. తాజాగా చిత్ర యూనిట్ “స్పిరిట్ ఆఫ్ మెగా158” (Spirit of Mega158) పేరిట విడుదల చేసిన గ్లింప్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.… -
Mega Family : మెగా ఫ్యామిలీకి DSP దూరం ?
మెగా హీరోలకు దేవిశ్రీ ప్రసాద్ లెక్కలేనన్ని మ్యూజికల్ హిట్స్ ఇచ్చాడు. ఎన్టీఆర్, మహేష్ వంటి స్టార్స్‌కు దేవిశ్రీ హిట్స్ ఇచ్చినా.. మెగా హీరోలకు ఇచ్చిన క్యాచీ సాంగ్స్ ఎక్కువ. చిరంజీవి, బాబీ కాంబోలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సూపర్ హిట్ అయింది. అయితే, ఇదే కాంబోలో రూపొందుతున్న నెక్స్ట్ సినిమాలో దేవిశ్రీని కాదని తమన్‌ను ఎందుకు తీసుకున్నారు? చిరంజీవే కాదు, మెగా హీరోలందరికీ దేవిశ్రీ దూరమయ్యాడా? మెగా ఫ్యామిలీ హీరోలతో ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్… -
Mega 158: డాడీ కోసం పెద్ది!
‘వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ లాంచ్‌కు ముహూర్తం ఖరారైంది. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా #Mega158 (#ChiruBobby2) చిత్రాన్ని కన్నుల పండువగా ప్రారంభించేందుకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రేపు (గురువారం) ఉదయం సరిగ్గా 8 గంటలకు పూజా కార్యక్రమాలతో అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. మాస్ నాడి తెలిసిన దర్శకుడు బాబీ, ఈసారి మెగాస్టార్‌ను… -
MEGA 158 : ‘బాబీ – చిరు’ సినిమాకు అన్ని అడ్డంకులు క్లియర్.. షూట్ ఎప్పుడంటే?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ Mega158. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు ఈ సరికొత్త ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఎప్పుడో షూట్ స్టార్ట్ కావాల్సిఉండగా నిర్మాతలకు జననాయగన్ రిలీజ్ డిలే కారణంగా ఫైనాన్స్ ఇష్యూస్ రావడంతో వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే… -
Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘మహా సంగ్రామం’.. 2027 సంక్రాంతికి నలుగురు సీనియర్ స్టార్ల అరుదైన పోరు!
సాధారణంగా సంక్రాంతికి ఇద్దరు లేదా ముగ్గురు పెద్ద హీరోలు పోటీ పడటం చూస్తుంటాం. కానీ, టాలీవుడ్ ‘ఫ్యాబ్ ఫోర్’ (Fab Four) అని పిలవబడే చిరు-బాలయ్య-నాగ్-వెంకీలు ఒకేసారి బరిలోకి దిగడం ఒక అరుదైన రికార్డు. 2027 సంక్రాంతికి ఈ నలుగురు దిగ్గజాలు తమ సినిమాలతో థియేటర్లను దద్దరిల్లజేయడానికి సిద్ధమవుతున్నారు. Also Read : Allu Arjun : అభిమానం అంటే ఇదే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కీలక నిర్ణయాలు ‘సంక్రాంతి స్పెషలిస్ట్’ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ తన… -
Mega158 Cast: చిరంజీవి 158కు ‘మెగా’ క్యాస్టింగ్.. ఫుల్ లిస్ట్ ఇదేనా?
‘మెగాస్టార్’ చిరంజీవి తాజా చిత్రం ‘Mega158’ ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ బజ్‌ను క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మెగా క్యాస్టింగ్ వివరాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. హీరోయిన్, విలన్, డాటర్ క్యారెక్టర్స్‌కు సంబధించిన న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుండడంతో.. మెగా అభిమానుల్లో అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. స్టార్ పవర్‌తో పాటు బలమైన నటన కలయికగా ఈ సినిమా రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. Mega158లో చిరంజీవి లీడ్ రోల్‌లో… -
Mega #158 : బాబీ – చిరు మూవీలో మెగాస్టార్‌కు జోడీగా నేషనల్ అవార్డ్ విన్నర్ బ్యూటీ!
మెగాస్టార్ చిరంజీవి తన బాక్సాఫీస్ జోరును ఏమాత్రం తగ్గించడం లేదు. ఇటీవల ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో భారీ ఇండస్ట్రీ హిట్ అందుకున్న చిరు, ఇప్పుడు దర్శకుడు బాబీ కొల్లితో కలిసి తన 158వ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారు. ఈ చిత్రం తండ్రి-కూతుళ్ల సెంటిమెంట్ చుట్టూ తిరిగే కథ అని, ఇందులో చిరు కూతురిగా యంగ్ బ్యూటీ కృతి శెట్టి నటించబోతున్నట్లు సమాచారం. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న ఈ… -
Mega 158 : చిరు సినిమాలో కృతి శెట్టి.. క్లారిటీ ఇచ్చిన టీమ్
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో 158వ చిత్రాన్ని దర్శకుడు బాబీ కొల్లితో చేయనున్న సంగతి తెలిసిందే. బాబీ – చిరు కాంబోలో వచ్చిన వాల్తేర్ వీరయ్య హిట్ కావండం, శంకర వరప్రసాద్ సూపర్ హిట్ తో కంబ్యాక్ ఇచ్చిన చిరు నెక్ట్స్ సినిమా కావడంతో ఫ్యాన్స్ లో ఈ భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. MEGA 158లో యంగ్ అండ్ టాలెంటెడ్… -
Mega158 Gossip: కృతి శెట్టికి ‘మెగా’ ఛాన్స్.. చిరు కూతురిగా బేబమ్మ?
టాలీవుడ్ ‘మెగాస్టార్’ చిరంజీవి ప్రస్తుతం ‘మన శంకర వరప్రసాద్ గారు’ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. 2026 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల గ్రాస్‌తో దూసుకెళ్తోంది. అత్యంత వేగంగా రూ.300 కోట్ల క్లబ్‌లో చేరిన ప్రాంతీయ సినిమాగా వరప్రసాద్ గారు నిలిచారు. ఇక మెగాస్టార్ నటించనున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘మెగా 158’ (Mega158). ‘వాల్తేరు వీరయ్య’తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన బాబీ కొల్లి మెగా 158ను తెరకెక్కించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి…
తాజావార్తలు
-
Anil Ravipudi: జగపతి బాబుతో కామెడీ సినిమా ప్రకటన.. అనిల్ రావిపూడి ధైర్యమిదే!
-
Kitchen Cleaning Hacks: కడాయిపై పేరుకుపోయిన మొండి మురికి, జిడ్డు తొలగించే సహజ పద్ధతి.. అమ్మమ్మ చెప్పిన సీక్రెట్ ఇదే
-
CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
-
Oil Exports: కొత్తగా పైప్లైన్లు, పోర్టు.. హార్ముజ్ బైపాస్కు గల్ఫ్ దేశాల మాస్టర్ ప్లాన్
-
UP: ఘజియాబాద్‌లో దారుణం.. రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!