UP: బయట కంప్యూటర్ సెంటర్.. లోపల సె*క్స్ రాకెట్.. బిత్తరపోయిన పోలీసులు..!
UP: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో పోలీసులు కంప్యూటర్ సెంటర్ ముసుగులో నడుస్తున్న ఒక స్పా సెంటర్‌ను ఛేదించారు. ఇక్కడ వ్యభిచారం(సె*క్స్ రాకెట్) జరుగుతోందని ఆరోపణలూ ఉన్నాయి. ఈ దాడిలో తొమ్మిది మంది యువతులను పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు కస్టమర్లు, ఒక స్పా ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నౌచండి పోలీస్ స్టేషన్ ప్రాంతం నయా సడక్ ఘర్ రోడ్‌లోని ఒక కాంప్లెక్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
READ MORE: India’s Big Sports Day: క్రికెట్‌లో పాక్.. హాకీలో చైనా.. సూపర్ సండే రోజు భారత్‌కు డబుల్ ‘పరీక్ష’..!
Also Read
- House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ..
- Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
- IPL 2026: 8 మ్యాచ్‌లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
నిందితులు కంప్యూటర్ సెంటర్ లాగా జనాలను నమ్మించారు. వెలుపల కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల చిత్రాలను ఉంచారు. దానిపై “కంప్యూటర్‌ను ఆపరేటింగ్ నేర్చుకోండి. జాబ్ వర్క్ నేర్చుకోండి” అని ఓ బోర్డును ఏర్పాటు చేశారు. కానీ పోలీసులు లోపలికి వెళ్లగా.. అక్కడ జరుగుతున్న కార్యకలాపాలు విభిన్నంగా ఉన్నట్లు గుర్తించారు. పరిస్థితిని చూసి పోలీసులు సైతం బిత్తరపోయారు. సివిల్ లైన్ సీఓ అభిషేక్ తివారీ భారీ పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ దాడిలో కంప్యూటర్ సెంటర్ ముసుగులో పనిచేస్తున్న స్పా సెంటర్‌ను పోలీసులు కనుగొన్నారు. అంతే కాదు.. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ సెంటర్‌పై చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన ఫిర్యాదులు చాలా కాలంగా వస్తున్నాయని సీఓ అభిషేక్ తివారీ తెలిపారు. ఫిర్యాదులను నిర్ధారించిన తర్వాత దాడులు నిర్వహించినట్లు వెల్లడించారు. దర్యాప్తులో, కంప్యూటర్ సెంటర్ ముసుగులో స్పా సెంటర్ నిర్వహిస్తున్నారనేది నిజమేనని తేలిందని.. అదుపులోకి తీసుకున్న వారందరినీ పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తరలించామన్నారు.
తాజావార్తలు
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్‌మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
-
Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!