Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Meenakshi Chaudhary To Star In Bhagam Bhag 2 With Akshay Kumar

Meenakshi Chowdary : మీనాక్షి చౌదరి.. దశ తిరిగిందిగా.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది

Published Date :February 20, 2026 , 2:18 pm
By subbarao kilari
Meenakshi Chowdary : మీనాక్షి చౌదరి.. దశ తిరిగిందిగా.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్ లక్కీ భామ మీనాక్షి చౌదరి దశ తిరిగింది. ‘ఖిలాడి’, ‘హిట్ 2’, ‘గుంటూరు కారం’, ‘లక్కీ భాస్కర్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఈ హర్యానా బ్యూటీ, ఇప్పుడు బాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీకి సిద్ధమైంది. హిందీ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘భాగమ్ భాగ్ 2‘  చిత్రంలో హీరోయిన్‌గా నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుంది. 2006లో అక్షయ్ కుమార్, గోవిందా, పరేష్ రావల్ కాంబినేషన్‌లో వచ్చిన ‘భాగమ్ భాగ్’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఇప్పుడు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత వస్తున్న ఈ సీక్వెల్‌ను రాజ్ శాండిల్య తెరకెక్కిస్తున్నారు.ఒరిజినల్ మూవీ తరహాలోనే పక్కా కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కీలక పాత్రలో కనిపించబోతోంది.

Also Read : Toxic : టాక్సిక్ టీజర్ రిలీజ్.. థియేటర్స్ తగలబడతాయేమో

Also Read

  • Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
  • Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
  • Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
  • Vijayasai Reddy: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన.. మళ్లీ రాజకీయ ప్రవేశం..

ఈ సినిమాలో మీనాక్షితో పాటు విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుండటం విశేషం. అంతేకాకుండా, బిగ్ బాస్ ఫేమ్ ఆయేషా ఖాన్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానుంది. సీనియర్ నటుడు పరేష్ రావల్ ఈసారి డబుల్ రోల్‌లో కనిపించబోతున్నారని సమాచారం. వరుస సినిమాలతో బిజీగా ఉన్న మీనాక్షికి, అక్షయ్ కుమార్ వంటి టాప్ స్టార్ పక్కన అవకాశం రావడం ఆమె కెరీర్‌లో పెద్ద మైలురాయిగా మారనుంది. 2021లో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మీనాక్షి, అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించే స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ఆమె ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సినిమాలతో ఫుల్ ఫామ్‌లో ఉంది. ఇప్పుడు హిందీలో కూడా పాగా వేయాలని చూస్తోంది. ‘భాగమ్ భాగ్ 2’ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమా సక్సెస్ అయితే బాలీవుడ్‌లో మీనాక్షికి మరిన్ని అవకాశాలు రావడం ఖాయం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Akshay Kumar Meenakshi Chaudhary movie
  • Bhagam Bhag 2 movie cast
  • Latest Bollywood news 2026.
  • Manoj Bajpayee Bhagam Bhag 2
  • Meenakshi Chaudhary Bollywood debut

తాజావార్తలు

  • Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..

  • Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!

  • Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్‌.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల

  • Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?

  • Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions